బ్రహ్మ, నారద సంవాదంలో.....
శ్రీకృష్ణుడు బాణుని భుజములు ఖండించుట - తలను ఖండించ బోవ, శంభుడు ఆపుట - శ్రీకృష్ణుని ద్వారక ప్రయాణము - తాండౌనృతగయము చేసి బాణుడు శంకరుని అనుగ్రహము పొందుట - మహాకాలతత్వప్రాప్తి కలుగుట.....
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*ఉషా అనిరుద్ధలతో శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిన తరువాత, నందీశ్వరుడు, బాణుని వద్దకు వెళ్ళి, "నీ చేతులు తెగి నీకు గర్వభంగము అయింది అని దుఃఖించ వలసిన పనిలేదు. నీవు ఉమాపతి భక్తలలో మొదటి స్థానమిలో ఉంటావు. ఇందులో అనుమానము లేదు. నీవు, శంకరుని గురించి ప్రార్ధించు. ఆ భక్తవత్సలుడ, బోళా శంకరుడు మిన్ను తప్ప్క అనుగ్రహిస్తాడు" అని అనునయ వాక్యాలు చెపుతాడు. నందీశ్వరుని మాటలు విన్న బాణుడు, తన మందిరములోని శంకరుని ఉంచిన చోటుకు వెళ్ళి, ఆ జగత్పితను అనేక విధాల స్తోత్రం చేసాడు. కాళ్ళు కదుపుతూ, చేతులు తిప్పుతూ, కనబొమ్మలతో విన్యాసము చేస్తూ, నాట్య శాస్త్రములో తనకు తెలిసిన అన్నిరకాల విద్యలనూ ప్రదర్శిస్తూ, తాండవ నృత్యం చేసాడు. తన ప్రియ భక్తడు చేసిన నృత్యరీతులకు సంతోషించిన త్రినేత్రుడు, అక్కడ ప్రత్యక్షమై, తనకు ఏము వరం కావాలో కోరుకొమ్మాన్నార.*
*అప్పుడు శంభుని మాటలు విన్న బాణుడు అనేక విధాల స్వామిని స్తుతించి, తన కోరిక ఈ విధంగా తెలియజేసాడు, రాక్షసరాజు. "మహాదేవ! ముందు నా శరీరము యుద్ధ బాధనుండి పూర్తిగా స్వస్థతను పొందాలి. నా కలిగిన గాయాలు పోవాలి. నా భుజములు తిరిగి నాకు రావాలి. ఉష కుమారుడు, నా మనుమడు ఈ శోణితపురాన్ని రాజ్యం చేయాలి. శాస్వత కీరగతి పొందాలి. నాకు నీయందు తరగని, చెరగని, నిరంతర శాస్వత భక్తి కలగాలి. నీ భక్తలను నేను ఆదరణతో చూడాలి. రజో, తమో గూణములతో కూడిన రాక్షస స్వభావము నుండి నేను దూరంగా ఉండాలి. ముఖ్యంగా విష్ణు భగవానునితో నా వైరం పూర్తిగా తోలగిపోయి, స్నేహ భావం పెంపొందాలి. అన్ని ప్రాణులయందు కూడా సమభావము, దయాభావము కలిగి వుండాలి" అని ఉమాపతిని అత్యంత దయనీయంగా వేడుకున్నాడు.*
*ముందే భక్తవ శంకరుడు. అడిగింది, తన ప్రియభక్తుడు. ఆలస్యం ఎందుకు అనుకుని, అడిగిన అన్ని వరాలు అనుగ్రహించారు, వృషభవాహనుడు. రుద్రని అనుచరుడు, గణాధీశుడై, పరమానందాన్ని అనిభవించాడు, బాణుడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి