కొంతమందికి పని ఒత్తిడి వల్ల ఎలాంటి పనులు చేయలేకపోవడం బాగా ఆలోచిస్తున్న వారికి ఏది ఎలా నిర్ణయించుకోవాలో తెలియకపోవడం అలా అమాయక స్థితిలో ఉన్నప్పుడు పుస్తకం చదవడం వల్ల ఎంతో ఒత్తిడి తగ్గటానికి మార్గాలని సూచించడానికి ఇది కారణం అవుతుంది నువ్వు చదవటం మొదలు పెట్టిన తర్వాత ఆ పాత్రలలో లీనమైపోయి నీ దృష్టి దాని మీదే వున్నప్పుడు నీ మానసిక ఒత్తిడి నీకు జ్ఞాపకం ఉండదు ఆ దృష్టిలో కూడా పుస్తకం చదవడం ఎంతో అవసరం దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది సంగీతం వినడం కన్నా పుస్తకం చదవడం వల్ల వచ్చే మానసిక విశ్రాంతి ఎక్కువగా ఉంటుంది కనుక ఎప్పుడు చీకాకు వున్నా అప్పుడు పుస్తకాన్ని తెరవడం అలవాటు చేసుకోండి. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు పిల్లలకు కూడా ఆ పాత్రలో ఆ కుర్రవాడు అలా చేశాడు కదా మనం ఎందుకు అలా చేయకూడదు అన్న ఆలోచన వచ్చేటప్పుడు దానిని కార్యరూపంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా ఒక్కొక్కసారి దానిలో అపజయాన్ని కూడా పొందవచ్చు అంత మాత్రం చేత నిరుత్సాహంతో నీరసంగా వెనుకకు తగ్గటం మానవ లక్షణం కాదు నీవు గెలిచేంతవరకు బరిలో నిలిచి పోట్లాడం నేర్చుకోవాలి ఆ నేర్చుకోవడానికి ఇలాంటి పాత్రలను చదవటం అలవాటు చేసుకోవాలి అలా చేసినప్పుడు ఆ రచయిత సంతోషిస్తాడు మనకు తృప్తి వస్తుంది మనం చేసే పద్ధతిలో కొత్తదనం నైపుణ్యం కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అది నడక కావచ్చు కొన్ని ఆసనాలు కావచ్చు దేనివలనైనా సరే శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి ఈ శరీరంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో మెదడుకు కూడా ఆరోగ్యం అంత ముఖ్యం మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే దానికి వ్యాయామం అవసరం ఈ చదవడం వల్ల మెదడుకు మంచి వ్యాయామం దొరుకుతుంది ఒక విషయాన్ని చదివిన తర్వాత ఆ విషయాన్ని మరొకరితో పంచుకుంటే నీకు కలిగే ఆనందంతో పాటు నీ జ్ఞాపక శక్తి పెరగడం వల్ల మెదడు మరింత చురుకుగా పని చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ వల్ల అల్జిమెర్స్ లాంటివి త్వరగా రావు మతిమరుపునకు ఈ చదువు మంచి ముందు కనుక ప్రతి ఒక్కరు పుస్తకం తీసి ప్రతి పేజీ తిప్పండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి