హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు?నేనైతే ఫుల్ హ్యాపీ...... మరి మీరు? విష్ యూ వెరీ హ్యాపీ డే🤝🤝🤝..... ఈరోజు మీ నేస్తమ్ ఇంకో కొత్త అంశంతో మీ ముందు ఉందిగా!అదేంటో తెలుసుకుందామా?మీరు రెడీనా మరి? వడగండ్లు ఎలా తయారవుతాయి..... దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?.... వాతావరణం లో అవి ఎలా తయారవుతారో తెలుసుకోవాలని మీకు కుతూహలంగా ఉందా!అయితే ఇది మీకోసమే.... అప్పుడప్పుడు గుండ్రటి మంచి ముక్కలు భారీ వర్షంతో పాటు నేల మీద పడుతాయి. వీటినే వడగండ్లు అని అంటాం కదా... మేఘాల నుండి భూమ్మీదకి వర్షం బిందువులు పడేటప్పుడు ఒక్కొక్కసారి అవి అతి చల్లని ప్రాంతం ద్వారా పయనించవలసి వస్తుంది. ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వలన వర్షపు బిందువులు ఘనీభవిస్తాయి. ఈ గనీభవించిన వర్షపు బిందువులను మంచుపొరలు అంటారు. వర్షపు బిందువులు ఉన్న చోటుకు,బలమైన గాలికి ఈ మంచి పొరలు కొట్టుకుపోతాయి. ఫలితంగా అవి మంచు పొరలకు అతుక్కుపోతాయి. వాతావరణం లోని చల్లటి ప్రాంతాల మీదుగా ప్రయాణం చేసేటప్పుడు ఇవి ఇంకా గనిభవించిన వర్షపు బిందువుల పరిమాణం పెరుగుతుంది. గాలి యొక్క పీడన శక్తి కన్నా వీటి బరువు ఎక్కువైనప్పుడు అవి వడగండ్ల రూపంలో నేల మీద పడతాయి. వడగండ్లను బద్దలు చేసి చూస్తే మంచు పొరలు కనిపిస్తాయి. నీటి బిందువుల అనేకసార్లు ఘనీభవించడం వలన ఇలా ఏర్పడతాయి. వడగండ్లు మానవజాతికి భారీ నష్టాన్ని కలుగజేస్తాయి.కొన్ని జంతువులు మనుషులు వడగండ్ల దెబ్బలకు చనిపోయినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా పంటలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తాయి. కోతకొచ్చిన పైరును కూడా పనికి రాకుండా చేస్తాయి. కొంచెం కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో విషయాలను మీ నేస్తం ఎల్లప్పుడు మేము ఎందుకు తెస్తూనే ఉంటుంది.... మనం మళ్లీ ఇంకొక విషయంతో త్వరలోనే కలుద్దాం ఫ్రెండ్స్! బాయ్ ఫ్రెండ్స్👋టాటా ఫ్రెండ్స్!...
వడగండ్లు ఎలా తయారవుతాయి?;- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి