నిజాల నిప్పు కణికలు;- -'బాలబంధు' గద్వాల సోమన్న ఆగస్టు 16, 2023 • T. VEDANTA SURY మల్లెపూవు వంటిదిపసి పిల్లల మేనుతల్లి మనసు వంటిదినిండు పంట చేనుదాహార్తి తీర్చునుపరుగు తీయు యేరుగౌరవం ఒసగునుబాగుంటే తీరుకీర్తిని తెచ్చిపెట్టుమంచిదైతే నోరుస్ఫూర్తిని పంచిపెట్టుమహిలో చెట్టు వేరుసాహసమే ఊపిరితెలుసుకున్న చదువరిసృష్టిలో వస్తువులుబోధించే గురువులు కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి