డానే కథ! అచ్యుతుని రాజ్యశ్రీ

 డానే కథ మన భారతంలోని కుంతీదేవి కథ లాంటిది.క్రూరుడైన తండ్రి ఆమె కి పుట్టే పిల్లాడివల్ల ప్రాణహాని ఉందని ఒంటి స్తంభం మేడలో దాచిపెడ్తాడు.కానీ రాత్రి పూట ఓకాంతి ఆమెను సంతోషతరంగాల్లో తేలించేది.జూస్ అనే ఆగ్రీక్ దేవుని దయవల్ల ఓపిల్లాడు పుట్టాడు.కానీ ఆమె తండ్రి రాజైన అక్రీసియస్ నిర్దయగా తెప్పలో సముద్రం లో వదిలిపెడతాడు. ఒడిలో పసివాడితో డానే దైవం పై భారం వేసి కూర్చుంది.ఆతెప్ప ఓదీవికి చేరింది.చేపలు పట్టే డిక్టిస్ అనే జాలరి తాను ఉండే దీవి సిఫిరోస్ కి తీసుకొని వెళ్ళి పాలిడెక్టస్ అనే తమరాజుకి డానేని ఆమె చిట్టి తండ్రీ నీ అప్పగిస్తాడు.ఈకథ మనకుంతి
సూర్య వరంవల్ల కర్ణుని పొందడం కర్ణుని మందసంలో పెట్టి నదిలో వదలటంని గుర్తుకి తెస్తోంది కదూ🌸
కామెంట్‌లు