* కోరాడ నానీలు *

 నలుగు పిండిబొమ్మ
  గజానను డై....
.  ఆదిపూజల నే 
    అందుకుంటున్నాడు !
        ***********
విఘ్నములు బాపు 
  విఘ్నేశ్వరుండు 
  సిద్ది - బుద్దులతో  
    విజయుడై నిలిచాడు
        ***********
కర్తవ్య నిష్టా... 
  గరిష్టుoడీతడు !
  ప్రాణములను సైతం 
  లెక్కచెయ్యని వాడు !!
.      ***********
 బొజ్జదేవరకు 
   నవరాత్రి వేడుకలు !
      ఉల్లాసోత్సాహాల 
       భక్తి - శ్రద్ధలు !!
       ************
ఈ నవరాత్రుల 
  మహోత్సవాలు 
    సమైక్యతా సమగ్రతల 
       సాక్ష్యాలు... !
.        ***************
కామెంట్‌లు