ఈ పాట ఏ రాగమో !;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.-సౌజన్యం: డా.కోదాటి సాంబయ్య

 మోహన కల్యాణి : 
' మదిలోని మధుర భావం ' జయసింహ (21/10/1955) ' పులకించని మది ' పెళ్ళి కానుక (1960) ' ఓయి సఖా ' అనార్కలి (28/4/1955) ' తిరుమల గిరివాసా ' రహస్యం (10/12/1967)
' జొరుమీదున్నావు ' శివరంజని (1978) .
కాపి రాగం :
' పిలిచినా బిగువటరా ' ' కోతిబావకు పెళ్ళంట ' మల్లేశ్వరి (20/12/1951) ' వద్దురా కన్నయ్యా ' అర్ధాంగి (1955) ' హైలో హైలెస్సో ' భీష్మ ' 
( 19/4/1962) ' హయిగా ఆలు మగలై ' మాంగళ్య బలం (7/1/1959) ' నలుగురు నవ్వేరురా ' విచిత్ర దాంపత్యం (1971) .
కుంతల వరాళి :
' జీవనమే పావనం ' కనకదుర్గ పూజా మహిమ (1960) .
పున్నాగ వరాళి :
' రాజా రారా 'బాలరాజు (1948)' మిన్నేటి సూరీడు ' సీతాకోక చిలుక (1981) ' కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు ' అందమైన అనుభవం () ' పూల వెల్లువ చూడే సిన్నక్క ' గౌతమి (1987) ' నీలి వెన్నెలా ' విమల (11/8/1960).
మోహన రాగం :
' మోహన రాగ మహా ' మహామంత్రి తిమ్మరుసు (26/7/1962) ' చందన చర్చిత ' తెనాలి రామకృష్ణ (12/1/1956) ' వయ్యార మొలికే చిన్నది ' ' నీరాజు పిలిచెను రేరాజు ' మంగమ్మ శపధం (1965) ' నల్లవాడే రేపల్లెవాడే ' చిరంజీవులు ( 25/6/1956)' పాడెద నీ నామమే గోపాల ' అమాయకురాలు  (1971) ' నీవు రావు ' పూలరంగడు (1967) ' లేరు కుశలవులకు సాటి ' లవకుశ (29/3/1963) ' నెమలికి ' సప్తపది (1981) ' ఆకాశం లో ' స్వర్ణ కమలం () ' పాడవేల రాధికా ' ఇద్దరు మిత్రులు (1961) ' ఎంత హాయి ' ' మౌనముగాని ' గుండమ్మకథ (7/6/1962) ' మదిలో వీణలు మోగే ' ఆత్మీయులు (196) ' మధుర మధురమీ ' విప్రనారాయణ (20/12/1954) ' తిరుమల మందిర ' మేనకోడలు (7/7/1972)  
' లాహిరి లాహిరి ' మాయాబజార్  (1957) .
ఖమాస్ రాగం :
' మామా చందమామా ' సంబరాల రాంబాబు () ' మల్లె తీగవంటిది ' మీనా  (1973)  ' మధుమాస వేళలో ' అందమె ఆనందం (1977) ' నీవేరా నామదిలో ' మట్టిలో మాణిక్యం (1971) ' ఓచెలి కోపమా 'శ్రీ కృష్ణ తులాభారం (1966) ' నా జీవన సంధ్యా ' అమరదీపం (1977) ' ఎందుకే నీకింత ' మల్లేశ్వరి (1951) ' నను విడనాడకురా ' ' నమామి నారాయణ ' విప్రనారాయణ (1954) ' తెలుసుకొనవే చెల్లి ' మిస్సమ్మ (1955) ' అంతలోనే తెల్లవారే ' ముద్దు బిడ్డ (1956) ' రాధను రమ్మన్నాడు ' అర్ధాంగి (1955) ' పాడమని నన్నడగవలెనా ' డా.చక్రవర్తి (10/7/1964) .
బిలహరి / అహల్య బిలావల్ :
' పూరియ మమకారం ' దేవాంతకుడు (7/7/1960) ' నీతోనే ఆగేనా ' రుద్రవీణ () ' ఏదో ఏదో అన్నది ' ముత్యాల ముగ్గు (1975) ' కరుణాలవాలా ' (మోహన,బిలహరి)  చెంచులక్ష్శి (9/4/1958) ' ఎవరు నేర్పేరమ్మ ' ఈనాటి బంధం ఏనాటిదో (1977) .
సామ రాగం :
' సర్వ మంగళ నామా ' భక్త పోతన (5/8/1966) ' జయ జయ శ్రీరామ 'జయ సింహ (21/10/1955)
' జేబులో బొమ్మ ' రాజు పేద ' (25/6/1954) ' మానస సంచహరే ' అంతా మన మంచికే (1972) ' శాంతము లేక సౌఖ్యము లేదు ' విచిత్ర వివాహం () ' మౌనమే నీభాష ' గుప్పెడు మనసు (1979) .
నళిని కాంతి / తిలక్ కామోద్ :
' పాడవే రాగమయి ' సీతారామ కల్యాణం (1961) ' ఇదేమి మాయో కదా ' టింగు రంగా (1952) '  తెలియని ఆనందం 'మాంగల్య బలం (1959) ' నిన్న రాతిరి కల్లో ' దీక్ష (1974) ' గోరింక గూటికే ' దాగుడు మూతలు (1964 .
మలయమారుతం :
' ఓ మలయ పవనమా ' మానవతి (1952) ' కొండ గాలి తిరిగింది ' ఉయ్యాల జంపాల (1965) ' భవ జలధిని పడి ' భక్త ప్రహ్లద (14/1/1967)' ఇన్ని రాసుల యునికి 'శ్రుతి లయలు () .
యదుకుల కాంభోజి/ పహాడి :
' రామ నీల మేఘ శ్యామా ' ' సాకేత సార్వ భౌమా ' శ్రీ రామాంజనేయ యుధ్ధం ( 1988)' అందం చూడవయా ' దేవదాసు (1953) ' చికిలింత సొగసు ' చిరంజీవులు (1956) ' తీరని నాకోరికలే ' తెనాలి రామకృష్ణ  (1956) ' అంద చందాల ' దొంగ రాముడు (1955) ' నా మది పిలిచింది ' ఆరాధన  (1976) ' అందములు విందులాయే ' భూకైలాస్ (1958) ' చిటారు కొమ్మన ' కన్యాశుల్కం (26/8/1955) ' సిరిమల్లె పూవల్లె నవ్వు ' జ్యోతి  (1976) ' తేట తేట తెలుగులా ' ప్రేమ్ నగర్ (1971) ' పాడుతా తీయగా ' మూగ మనసులు (1964) ' ఓ వాన పడితే ' మెరుపు కలలు () ' నాలోన నిన్నే ' గుడి గంటలు (14/1/1964)
పహాడి: 
' చిన్నారి నీ చిరునవ్వు 'పసిడి మనసులు (1970) ' సన్నజాజి పువ్వులు 'అమాయకురాలు (1971) ' ఔనా నిజమేనా ' మల్లేశ్వరి (1951) ' రామయ తండ్రి ' సంపూర్ణ రామాయణం (16/3/1972) ' అడిగినదానికి చెప్పి ' ఇల్లరికం (1959) ' నవ్వుల నదిలో ' మర్మ యోగి (22/2/1964) ' నీలి మేఘ మాలవో ' మదన కామరాజు కథ (1962) ' నీచెరణ కమలాన 'శ్రీ కృష్ణావతారం (12/10/1967) ' గాలికి కులమేది ' కర్ణ (1964) ' కన్నెపిల్లవని ' ఆకలిరాజ్యం (1981) .


కామెంట్‌లు