*అదే కదా.. ఐస్వర్యము.. !;- .కోరాడ నరసింహా రావు !

 కాలమెంత మారినా.... 
  మారని బతుకులివి !
క్రొత్త  నంత  తొందరగా... 
  అం గీకరించ లేరువీరు  !
బతుకు తీరు మార్చుకొనగా 
   ఇచ్చగించలేరు  !!
 
పాత పద్ధతులే  ఐనా.... 
 కొంత కష్టమే.... ఐననూ... 
  మంచి ఆరోగ్యము నిచ్చు నివి
  ఆయుష్ ను  పెంచును.. !
    
నేటి  సులువు - సుఖముల 
 వలనే... రక -రకాల రోగములు 
   ఎంతెంతకష్టపడితే.....,
.  జీవితమున కంత గొప్ప... 
     ఆరోగ్యము -  !!
అంతకు మించిన ఐశ్వర్యము 
     ఏమున్నది... !?
ఆనందము  ఇంకేదీ... ?!
..     *******
...
కామెంట్‌లు