డ్రాగన్! అచ్యుతుని రాజ్యశ్రీ

 జేసన్ చేసి న  ఇంకో సాహసకార్యం  ఏరిస్ వనంలో బంగారు జూలును కాపాడుతున్న డ్రాగన్ ని ఎదుర్కోవటం. ఓ పెద్ద వృక్షం కొమ్మలపై బంగారు జూలు తళతళల తో మెరుస్తోంది.దాని ఎదురుగా ఓపెద్దనల్లటి రాకాసి డ్రాగన్ ఉంది. దాని కళ్ళల్లో నిప్పుల వాన.విషపుబుసలుకొడుతోంది.మీడియా రాకుమారి కమ్మని పాటపాడుతుండగా డ్రాగన్ ఆలకిస్తూ బుసలు కొట్టడం ఆపింది. మత్తు గా నిద్రలో కి  జారింది. అప్పుడు జేసన్ ఆ చెట్టు ఎక్కి కావాల్సినంత జూలును కోసుకున్నాడు.  మీడియా ను పెళ్లి చేసుకున్నాడు 🌹
కామెంట్‌లు