పద్ధతులు ...కోరాడ నరసింహా రావు !
 పద్ధతుల్ని పాటించటం లో... 
 స్వీయ నియంత్రనే అత్యంత  శ్రేష్టము... శ్రేయోదాయకము  !
వీరు - వారు అని తేడా లేక... 
  ప్రతిఒక్కరూ... నియమాలను 
పాటించాల్సిందే... !!
  
ఆ.... క్రమశిక్షణ తోనే.... 
   ఈ మానవ జీవనము... 
    సుఖము - సురక్షితము !
దేనికైననూ... నిదానమే... 
  ప్రదానము... !
. తొందరపడితే.. ప్రమాదాలను 
  స్వాగతించినట్టే.. !!
   రూల్  ఈస్  రూల్... 
    రూల్  ఫర్  ఆల్... !
మన ఈ సత్ప్రవర్తనమే.. 
  మనజీవితాలను సక్రమంగా నియంత్రిస్తుంది... !
ముఖ్యం గా.... మన జీవితాలను శాసించేది... 
  మన ప్రవర్తనయే... !!
మనం మనుషులమైనందుకు 
ఖచ్చితంగా... 
  ఇలాగే  నడుచుకోవాలి !
. ఇది కదా నాగరికత... !
  నాగరికులు  అంటే వీరే.... 
    ఇలాగే... !!👏👏👏💐🌷💐👌👍✌️

కామెంట్‌లు