గ్రీకు పురాణాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాకాయుడు జెరియాన్ కి పెంపుడు కుక్క కి రెండు తలకాయలున్నాయి.దాని పేరు ఆర్రన్.అది పరిసరాలు దద్దరిల్లేలా శత్రువు గుండె గుభేల్ మనేలా మొరుగుతూ ఉంటుంది. హెర్క్యులిస్ తన దగ్గర ఉన్న బడితెతో తలలు బద్దలు కొట్టి చంపుతాడు.దీవిని కాపలాకాసే
యూరిషన్ అనే వింత జంతువు ని కూడా చంపేస్తాడు. ఇదితెలిసి జెరియాన్ హెర్క్యులిస్ పైకి బండలు చెట్లు పిరికి విసురుతాడు.జెరియాన్ శరీరం ని తన దండంతో ముక్కలు గా చితకగొట్టి చంపాడు. ఇది జరాసంధుడు భీముడు పోరాటంలాగా అన్పిస్తుంది కదూ🌹
కామెంట్‌లు