విద్యార్థులు ప్రకృతిని ప్రేమించాలి వికారాబాద్ జిల్లా జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్; - KVM వెంకట్ మొలక ప్రత్యేక ప్రతినిధి
 వికారాబాద్ అనంతగిరి  రిజర్వ్ ఫారెస్ట్ లో
1000 విత్తన బంతులను విద్యార్థులు ప్రతినిధులు విసిరారు
ప్రతి ఒక్కరు గ్రీన్ చాలెంజ్ తీసుకొని  పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేద్దాం
పర్యావరణ ప్రేమికురాలు తాండూర్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి
====================================
ప్రపంచ  అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని
శ్రీ రామకృష్ణ సేవా సమితి తాండూరు  , గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో
 వికారాబాద్ సంగం  లక్ష్మి  బాయి గురుకుల పాఠశాలలో
 పర్యావరణ పరిరక్షణ కోసం  ప్రతి ఒక్కరు బాధ్యత ఓకే భూమి ఒక్కే ప్రపంచం   అనే 
స్ఫూర్తితో జి20 గ్లోబల్ సమ్మేట్ కార్యక్రమాన్ని పురస్కరించుకొనిSLB
పాఠశాల ఆవరణంలో
 NGC విద్యార్థులతో కలిసి 20 మామిడి మొక్కలను నాటారు.
అనంతరం వికారాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జి20 ప్రపంచ సమ్మిట్ గురించి ప్రపంచ అక్షరాస్యత  దినోత్సవం పర్యావరణ పరిరక్షణ   పై విద్యార్థులకు 
జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్  శ్రీ రామకృష్ణ సేవ సమితి గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు
అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ
విద్యార్థులు విత్తన బంతి  లాంటివారు
 విత్తనానికి మట్టి రక్షణగా ఉండడంతో మొలకగా ఎదుగుతుంది
విద్యార్థులు కూడా 
 తల్లిదండ్రులు గురువుల సంరక్షణలో  మొక్క వలె ఎదగాలని ఆయన
ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ
బాధ్యతలు తీసుకోవాలన్నారు
ఎంపీ సంతోష్ కుమార్   
గ్రీన్ ఇండియా చాలెంజ్  తీసుకున్న తాండూర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కొట్రీక విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు అందించాలంటే పర్యావరణ పరిరక్షణ కోసం 
 బతుకు నిచ్చే పచ్చని చెట్లని కాపాడుదామని దానికి అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో వికారాబాద్ అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ లో  ధరూర్
అడవిలో 
మొత్తం1000 సీడ్ బాల్స్
ప్రతినిధులు  విద్యార్థుల తో కలసి అటవీ ప్రాంతంలో విసిరారు.
ఈ కార్యక్రమంలో
విద్యార్థులను అభినందిస్తూ
పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ తో పాటు
మొక్కలను అందించారు
ఈ కార్యక్రమంలో 
 సంగం లక్ష్మీబాయి గురుకుల విద్యార్థులు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జానకమ్మ దంపతుల వేషధారణలో
వృక్షో రక్షితి రక్షితః  ప్రత్యేక అలంకరణతో సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో 
శ్రీ రామకృష్ణ సేవ సమితి అధ్యక్షులు
బాలకృష్ణ   గౌరవ అధ్యక్షులు
జి బస్వరాజ్
 సంగం  లక్ష్మి బాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్
 Dr గోపి శెట్టి రమణమ్మ
పోగ్రామ్ కన్వీనర్
KVM వెంకట్
 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరుణ
కేజీబీవీ ప్రత్యేక అధికారిని స్వరూప pet 
ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు






కామెంట్‌లు