షైన్ ఫౌండేషన్ ద్వారా రచయిత్రి ధనాశి ఉషారాణి కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానo
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకారాపేటలో షైన్ ఫౌండేషన్ ఆధ్యర్యoలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవo కార్యక్రమంలో ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును షైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.టి. కటాక్షం గారు సర్పంచ్ భూపాల్ గారు జనార్థన్ రెడ్డి గారు నారాయణ స్వామి గారి చేతులు మీదుగా సాయిరాo హై స్కూల్  భాకరాపేట నందు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.షైన్ ఫౌండేషన్ ఫౌండర్ డా. టి. కటాక్షం గారు నిరుపేదలకు సేవలను అందిస్తూ అనేక సేవ కార్యక్రమంలు నిర్వహిస్తూ జనాధరణ పొందారని అతిధులు  చెప్పడo జరిగింది. షైన్ సంస్థ ద్వారా ఇరవై మంది అవార్డ్స్ పొందడము జరిగింది. నాలుగు జిల్లాలు నుండి విచ్చేసి అవాడ్డీస్ పొగ్రమును జయప్రదము చేయడము జరిగింది. ధనాశి ఉషారాణి పొగ్రమును చక్కగా సమన్వయo చేయడము జరిగిoదని అభినందించారు


కామెంట్‌లు