ఐరోపాలోని కొందరు కవీశ్వరులు కాపు వారు సైనికులు మొదలైన తక్కువ వృద్ధుల వారి బ్రతుకులను వర్ణనారహములని భావించి ఎంతో సుందరముగా కావ్యములలో రాసి ఉన్నారు మన గ్రంథమును మాత్రము చదివి ఈ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రము యొక్క స్థితిగతుల నరయ జూచు వారికి నీ దేశమున బీద సాధువులపై నాదరము గల కవి ఎవడైనా ఉన్నాడా తుదకు బీద సాధురైననున్నారా యను సంక్షేమ పట్టినను తప్పు వారిది కాదు శోక రసము వర్ణింపవలయునన్న ననుకులమగు సందర్భ మెయ్యది క్రొవ్వు కారేటి నాయక నాయకుల వ్యూహామాత్రములైన కష్టము లా ప్రజలు దినదినము కన్నీరు కార్చుట కైనా నవకాశము లేక కుడుచుచుండు పరిపరి విధములైన గోడులా
శాంత రసమునకు పోషక నయ్యది తమకు కష్టము తేనెటీవైనా రాజుల యొక్క యుదార చర్యల ఆకట మాడి మలమల మాడుచు ఇంటికి వచ్చి వంట సిద్ధము కాకుండను భార్యపై కోపం మూతపడచుండ కాపుల యొక్క నడవడియా జన సామాన్యముల యొక్క ప్రతిదిన వృత్తములలో నెంత భావము రసము గుణము నుపగతమై యున్నవో మన కవులకు తెలియదు కదా రాజపుత్రుడను రాజకన్యకలను చాలా నందులకు బ్రాహ్మణులను వేశ్యలను బట్టి జంజాట మాడుట తప్ప కవితకు మేలైన అన్యకర్మ ములు లేవా ఉన్నవి అనుటకి కృషివడును అబ్బూరి రామకృష్ణారావు రాయప్రోలు సుబ్బారావు మొదలైన యువకుడు విరచించి ఉండేది నవ్య కావ్యములను ప్రమాణములు.
ఈ గ్రంథములందు బొలము కాపులయు కాపుటిలంద్రయు దైనందిన చర్యల తోడ ఋతు వరణములను కవి బహు చమత్కారముగా సమన్వయించి ఉన్నారు ఇవి భావ గంభీరులకే కానీ శృస్క పండితులకు సాద్యమగుక్రియ కాదు ప్రాథమిక కాలము నుంచి రాత్రి నిద్ర పోవు వరకు కృషీ వలలు చేయుచుండు కార్యము లో ఒక కూర్పు వీరితో సమ్మేలించిన విధమున చేయంబడి యుండేది రుత్వాధి ప్రకృతి వర్ణన మింకొక కూర్పు రెండు భావకళా నిర్మితములు శోభితములును నైనా ప్రకృతి ప్రతిబింబమునట్లు సత్యమును రామనీయకమును దాల్చి ఉన్నవి కృతి పరిమాణమునచిన్నదైనను గుణమున నానా సౌభాగ్యశోబితముగనున్నది వీటినన్నిటిని విడదీసి ప్రదర్శింపవలయునన్న సూత్రమున కంటెను వ్యాఖ్యానము విపులమగును.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి