సహజ కవి దువ్వూరి రామిరెడ్డి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అట్లు చూచుటచే చదువుల భావ పరిశ్రమ విక్షేపములకు నిరోతము కలుగును గాన కొన్ని అంశములను పేర్కొని వివరించెదను. ఇందు గ్రామ నివాసము వ్యవసాయ వృత్తి ఇచ్చేది ప్రకృతి  సామీద్య జీవితములకు మనుష్య స్వభావ ప్రకృతిక నేను ఉండు సంబంధము చూపబడియున్నది  మొత్తం మీద పట్టణవాసులంతా మంచివారు కారణంగా గ్రామ వాసులు  నడవడి యందు మేలుతరమైన వారనియు కవి యొక్క అభిప్రాయము  ఇది నిర్వివాదము కాదని నా మనవి  పట్టణస్తులకు గ్రామస్తులకు  చర్య  భేదములు స్వభావ భేదములు లేవనలేము కానీ పోలికలను పెంచి ఎక్కువ తక్కువగా చూపించుట సాహస కార్యము  దేశాభ్యుదయం మనకు  పల్లెటూరు పురములను నట్లే ఆవశ్యకములు  మరియు నార్ధిక ప్రపంచమునకు  నాకారము వ్యవసాయమని మన కవి గారు చూపి ఉన్నారు  ఇది నిజమే కానీ తక్కిన వాణిజ్యములు లేనిచో దేశము సమగ్రత  దాల్చనేరదు. నవ్య పాశ్చాత్య సభ్యత నాగరకత ప్రజల స్పష్ట రూపముల దాల్చి కాల సమ్మనితములైన గ్రామ పద్ధతులను విముఖత్వమున్ గొంత కలుగజేసే నేటి నాగరికత నీ మేలు గోరక యప్పు చేసి బ్రతుకుమని విధించు న్యాయవృద్ధి కన్న నావశ్యక పదార్థ సంఖ్య ఇచ్చే చిత్త శాంతియున్నె  కవికి పరిణామములు వలయునో తెలియకున్నది కవితా భావముల వలె  శాస్త్రతత్వముల వలె ధార్మిక దృష్టితో విమర్శింపదగదు  వాన యందు రసికులు గమనించ వలసిన విషయం సౌందర్యము ఈ గుణమే  కావ్యముల  లఖండముగానున్నది  అసంబంధములకు వర్ణనలు సంగతులు గ్రంథములో లేవు  ప్రతి అంశమును చిత్తరవున కనుకులించునదియు నగత్యమైనదియుగానున్నది.
సంయోగమునకు లక్షణ మిందు నేమాత్రము భంగము చెందకొనుట కవి యొక్క భావన గాంభీర్యమునకు సాక్ష్యము.

కామెంట్‌లు