అమ్మలకు అమ్మ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 సత్యాగ్రహానికి వాలంటీర్లు జట్లుజట్లుగా వెళ్లేవారు. పొణకా కనకమ్మ గారి ఆధ్వర్యంలో  మహిళా వాలంటీర్ దళం ఏర్పడింది జిల్లాలో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా అరెస్ట్ అయిన తొలి మహిళ  పాటూరి బాలసరస్వతమ్మ గారు ఉప్పు సత్యాగ్రహం ప్రజలలో త్వరత్వరగా వ్యాపించింది పల్లెపాడు శిబిరం ప్రారంభం కాగానే పరిసర గ్రామ ప్రజలు అన్ని విధాల తోడ్పడ్డారు  వాలంటీర్లు ప్రభాత భేరి చేస్తుంటే ప్రజలు అధిక సంఖ్యలో గుమ్మిగూడేవారు నెల్లూరు సంతపేటలో పికెటింగ్ చేసిన కనకమ్మ గారిని 1930 జూన్ 27వ తేదీన అరెస్టు చేసి నాలుగు నెలల శిక్ష విడిపించారు ఆమె శిక్షాకాలం నెల్లూరు, వేలూరు జైల్లాలో గడిచింది  దువ్వూరి సుబ్బమ్మ ఉన్నవ లక్ష్మీబాయమ్మ అదే జైల్లో ఉన్నారు మొదట కనకమ్మ గారిని సి క్లాసులో ఉంచుతూ వచ్చారు. తరువాత ఆమెకు బి క్లాస్ ఇస్తామన్నా నిరాకరించారని  ఆమె సి క్లాస్ ఖైదీలకు ఇచ్చే రేషన్ తక్కువ అయితే ఏ క్లాస్ వారు నుంచి కొంత పంపేవారు కనకమ్మగారు జైలులో హిందీ నేర్చుకున్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో తిరిగి 1932 మే 26న అరెస్టయిన కనకమ్మ గారికి 16 నెలల శిక్షను అనుభవించారు  కనకమ్మ గారు  సభలు సమావేశాలంటూ జరగడం మొదట్లో ఆమె భర్త సుబ్బరామిరెడ్డికి నచ్చేది కాదు గ్రామీణ కరకం పట్టుదలకు ఆమె భర్త కూడా ముగ్దుడైనాడు. మనమెవరం పోకపోయినా ఆమె చేయుటకు పోతున్నది మనం ఏడవడం బాగాలేదు అంటూ కనకమ్మ గారి తల్లిని ఆయన హోదా  ఓదార్చాడు  ఆ గర్భ శ్రీమంతురాలైన కలకమ్మ కోలవాటు లేని భోజనం
యోగ్యం కాని నివాసం అణువుగాని వాతావరణం కారణంగా జైలలో ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ కారణంగా 1937 జూన్ నెల 30వ తేదీన మూడు నెలలకే జైలు నుంచి ఆమెను విడుదల చేశారు  కస్తూరిదేవి విద్యాలయానికి గాను 1928లో  నెల్లూరు పొగతోటలో భూమిని కనకమ్మ గారు కొనుగోలు చేశారు గాంధీ శంకుస్థాపన చేశారు  రేబాల పట్టాభి రామిరెడ్డి అనే జమీందారునకు పొగ తోటలోని ఈ కస్తూరిదేవి బాలికల పాఠశాల స్థలం 2:30 ఎకరాల స్థలాన్ని వారికి ఇచ్చి వాడి వద్ద  దానికి బదులుగా ఊరికే  దూరంలో ఉన్న దర్గా మెట్టాలో 19.84 ఎకరాలు స్థలాన్ని తీసుకున్నారు  కస్తూరిదేవి బాలికల విద్యాలయం డాక్యుమెంట్ నెంబర్  28 47 24 ఫిబ్రవరి 1944 నెల్లూరు రిజిస్టర్ ఆఫీస్.
కామెంట్‌లు