పాండవులు తన తల్లి కుంతీ దేవికి ఇచ్చిన మాట ప్రకారం ఐదుగురు ద్రౌపతి తో కలిసి సుఖంగా జీవిస్తున్నారు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తన ఆలమందలను ఎవరో తస్కరించుకొని పోతున్నారని వారి బారి నుంచి విడిపించాలన్న కోరికతో అర్జునుడు అతనిని రక్షించదలచి తన ధనువును తీసుకొని పోవాలని తలచాడు ద్రౌపతి ధర్మరాజు తో సుఖిస్తున్న కాలంలో తన ధనుర్భాణాలు వారిద్దరూ ఉన్న అంతఃపురం లోనే ఉన్నాయి. కనుక వాటిని తీసుకురావాలనే ఉద్దేశంతో అర్జునుడు వెళ్లేసరికి ద్రౌపతి ధర్మరాజు వద్ద ఉంది అర్జునుడు నియమాలను గురించి సందేహించినా తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నియమం పాటించడానికి నిశ్చయించుకుని వారు ఉన్న గదిలోనికి వెళ్లి ధనుర్భాణాలను తెచ్చుకొని ఆలమందలను కాపాడి తన మాటను నిలబెట్టుకున్నాడు.
అర్జునుడు నియమభంగం చేసినందున తాను 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి ధర్మరాజు అనుమతి కోరాడు దీనిని తీవ్రమైన విషయం గా తీసుకోవద్దని ధర్మరాజు చెప్పిన వినకుండా అర్జునుడు వనవాసానికి సిద్ధపడ్డాడు అర్జునునితో వేద వేదాంగ జ్ఞానులు కథా వాచకుడు భిక్షాజీవులు వెళ్లారు వీరంతా పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ చివరకు హరిద్వారానికి చేరుకున్నారు ఒకరోజు అర్జునుడు గంగాస్నానం చేసేందుకు నదులోకి దిగగా ఉలూపి అనే నాగ కన్య అడుగు నుండి తన లోకానికి తీసుకొని వెళ్ళింది. అప్పుడు అర్జునుడు సుందరి నీవెవరు నన్ను ఏ లోకానికి తీసుకుని వచ్చావు అని అడగగా ఉలూభి అర్జున నా పేరు ఉలూపి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కోరిక తీర్చకపోతే నేను బ్రతకలేను అన్నప్పుడు అర్జునుడు సరే నని అక్కడే రాత్రంతా ఉండి తెల్లవారి వెళ్ళిపోయాడు వెళ్లే ముందు జలచరములతో నీకు భయం ఉండదు అని వరం ఇచ్చి వెళ్లిపోయాడు. తరువాత మణిపురం అచట వచ్చినప్పుడు అసల చిత్రాంగద అను సర్వాంగ సుందరి అయిన కన్యను చూసి మోహించాడు. చిత్రవాహనుడను రాజుకు తనను పరిచయం చేసుకున్నాడు పుట్టబోయే కుమారునిరాజుకే ఇచ్చునట్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు చిత్రాంగదను వివాహమాడాడు కుమారుడు జన్మించగానే అర్జునుడు ఆ కుమారుని చిత్రాంగదకే అప్పగించి వెళ్ళిపోయాడు తాను సముద్రతీర ప్రాంతాల నుంచి ఆగస్త్య తీర్థములకు వెళ్లి అక్కడ నుంచి భరద్వాజ తీర్థమును సందర్శించాడు అందులో స్నానము చేయడానికి సిద్ధపడగా అక్కడ ఉన్న ఋషులు అడ్డగించారు సౌభద్ర తీర్థం లో దిగాడు వెంటనే ఒక బలమైన మొసలి వచ్చి పట్టుకుంది అర్జునుడు దానిని ధైర్యంతో ఎదుర్కొని బయటకు లాగి పడేశాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి