శ్రీ రాముడు - కొప్పరపు తాయారు
 నంది గ్రామే అకరోత్ రాజ్యం రామ ఆగమన కాంక్షయా |
గతే తు భరతే శ్రీమాన్ సత్య సంధో జితేంద్రియః 
రామః తు పునః ఆలక్ష్య నాగరస్య జనస్య చ |
తత్ర ఆగమనం ఏకాగ్రో దణ్డకాన్ ప్రవివేశ హ ||
భరతుడు అయోధ్యకు మఱలివెళ్ళెను. సత్యసంధుడు, జితేంద్రియుడు ఐన శ్రీరాముడు తన దర్శనమునకై తఱచుగా పౌరులు జానపదులు అచటికి వచ్చుచుండుట గమనించి ఆ కారణముగా అచటి మునులతపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునని భావించెను. పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకొనెను. సావధానముగా సీతా లక్ష్మణులతో గూడి దండకారణ్యమును జేరెను.
ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవ లోచనః |
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ ||
దండకవనమున ప్రవేశించిన పిమ్మట FC రాజీవలోచనుడైన శ్రీరాముడు "విరాధుడు" అను రాక్షసుని సంహరించెను. శరభంగమహర్షిని దర్శించెను. అట్లే సుతీక్ష్ణుని, అగస్త్యమునిని, ఆయనసోదరుని దర్శించెను.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం