శబ్ద సంస్కృతి.. అచ్యుతుని రాజ్యశ్రీ

వాకాటక ఒక రాజవంశం పేరు.ఈవంశమూలపురుషుడు వింధ్యశక్తి వాకాటకుడు.క్రీ.శ.248_284 కాలంవాడు.వాకాటక లేక వాగాట్ గ్రామీణులు వీరు.ఈపల్లెఝాన్సీ కి సమీపం లో ఉంది.ద్రోణాచార్యుడు ఇక్కడ పుట్టాడని చరిత్ర కారుల అభిప్రాయం.వాకాటక్ అంటే వాకాటి నివాసి అని అర్థం.వాతా అంటే గాలి అయన్ అంటే పోవటం.గాలి వెళ్లే ప్రాం తాన్ని వాతాయన్ అంటారు.ఝరోకా అని హిందీలో అంటారు.ఇంట్లోకి గాలి వెలుతురు వస్తుంది.నేడు మనం కిటికీకి ఈపదం వాడతాం.కానీ ప్రాచీన కాలంలో కేవలం విశిష్ట ప్రకారం నిర్మించబడిన కిటికీ ని వాతాయన్ అనేవారు.ఆంగ్లంలో వెంటిలేటర్ అంటున్నారు 🌹
కామెంట్‌లు