శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....
వరాహకల్పము - శివుని యక్క 10 నుండి 18 యోగేశ్వర అవతారముల వర్ణన........ రుద్రని చేత చెప్పబడిన శంకరుని చరిత్ర.....
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*
*రుద్రుడు చెపుతున్నారు, అని నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు:*
*బ్రహ్మ దేవా! మొదటి చతుర్యుగ పదవ ద్వాపరంలో హిమాలయాలలో ఉన్న భృగుతుంగము అనే ఎత్తైన పర్వతము పైన నివసించి వుండే మునీశ్వరుడు "త్రిధాముడు - వ్యాసుడు". ఈ పదవ ద్వాపరంలో నాకు, భృగువు, బలబంధుడు, నరామిత్రుడు, తపోధనుడైన కౌతుభృంగుడు అనే నలుగురు కుమారులు ఉంటారు.*
*మొదటి చతుర్యుగ పదకొండవ ద్వాపరంలో మునీశ్వరుడు "త్రివృతుడు - వ్యాసుడు". నేను, గంగాద్వారములో "తపుడు" అనే పేరుతో అవతరిస్తాను. ఈ అవతారంలో కూడా నాకు, లంబోదరుడు, లంబాక్షుడు, కేశలంబూడు, ప్రలంబకుడు అని దృఢవ్రతులు అయిన నలుగురు కుమారులు ఉన్నారు.*
*మొదటి చతుర్యుగ పన్నెండవ ద్వాపరంలో మునీశ్వరుడు "శతతేజుడు - వ్యాసుడు". ఇప్పుడు ద్వాపర యుగము సమాప్తం అవుతూ, కలియుగ ప్రారంభం జరుగుతూ ఉంటుంది. నేను, బంగారు గిన్నెలో "అత్రి" అనే పేరుతో అవతరిస్తాను.
శతతేజ వ్యాసునికి, నివృత్తి మార్గాన్ని ప్రతిష్ఠించడంలో సహాయ పడుతుంటాను. ఈ అవతారంలో కూడా, ఉత్తమ యోగులు అయిన సర్వజ్ఞుడు, సమబుద్ధి, సాధ్యుడు, శర్వుడు అనే నలుగురు కుమారులు నాకు ఉన్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి