శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....
వరాహకల్పము - శివుని యక్క 10 నుండి 18 యోగేశ్వర అవతారముల వర్ణన........ రుద్రని చేత చెప్పబడిన శంకరుని చరిత్ర.....
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*
*రుద్రుడు చెపుతున్నారు, అని నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు:*
*బ్రహ్మ దేవా! మొదటి చతుర్యుగ ఇరవైరండవ ద్వాపరంలో వ్యాసుని పేరు "శుష్మాయణుడు". వారణాసీ పట్టణంలో నేను "లాంగవీభీముడు" అనే పేరుతో మహాముని రూపంలో అవతరిస్తాను. నేను హలాయుధము ధరించి ఉంటాను. ఇంద్రుడు మొదలగు దేవతలు అందరూ నన్ను ప్రీతితో సేవిస్తూ ఉంటారు. ఈ కలియుగములో కూడ నాకు, భల్లవీ, మధు, పింగ, శ్వేతకేతు అను పేర్లు గల పరమధార్మికులు అయిన నలుగురు కుమారులు ఉందురు.*
*మొదటి చతుర్యుగ ఇరవైమూడవ ద్వాపరంలో వ్యాసుని పేరు "తృణబిందుడు". నేను కాలింజరి పర్వతము మీద "శ్వేతుడు" రూపంలో అవతరిస్తాను. శ్వేతుని రూపంలో అవతరించిన నాకు, ఉశికుడు, బృహదశ్వుడు, దేవలుడు, కలి అనబడే ధార్మికులు, తపస్సంపన్నులు అయిన నలుగురు కుమారులు ఉంటారు.*
*మొదటి చతుర్యుగ ఇరవైనాలుగవ ద్వాపరంలో ఐశ్వర్యశాలి అయిన "యక్షుడు" వ్యాసుడు అవుతాడు. ఈ యుగములో నేను నైమిష క్షేత్రములో "శూలి" అనే మహాయోగిగా అవతరిస్తాను. నాకు మహా తపస్సంపన్నులైన శాలిహోత్రుడు, అగ్నివేశుడు, యువనాశ్వుడు, శరదృశువు అనిపిలవబడే నలుగురు కుమారులు ఉంటారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి