నవంబర్ నెలంతా దాదాపు పండుగలే! ఈరోజు గురునానక్ జయంతి.ఇంకా మనం మర్చిపోయిన గణేష్ వాసుదేవ్ మావలన్కర్ పుట్టినరోజు.1888 లో మరాఠీ కుటుంబం లో పుట్టి అహ్మదాబాద్ లో గడిపారు.తొలిలోక్ సభ స్పీకర్ గా దాదాసాహెబ్ గా కీర్తి గాంచారు.సర్దార్ పటేల్ ప్రభావంతో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.లా డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసైనారు.గుజరాత్ యూనివర్సిటీ లో ప్రముఖ పాత్ర పోషించారు.1956లో 27 ఫిబ్రవరి లో మరణించారు.ఈయనభార్య సుశీల పోటీలేకుండా అహ్మదాబాద్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు లోక్సభ కి.రెండో ఎలిజబెత్ రాణి పట్టాభిషేకం కి హాజరైనారు.ఈ దంపతుల కుమారుడు పురుషోత్తం 5వ లోక్సభ కి ఎన్నికైనారు.అన్నాసాహెబ్ అని పిలిచేవారు అంతా.ఎమర్జన్సీని వ్యతిరేకించారు.ఇలా భర్త భార్య కొడుకు లోక్సభ ఎం.పి.లు కావడం విశేషం కదూ!?🌹
27 నవంబర్! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి