అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
క్రీస్తు శకం 14వ శతాబ్ది ఆలయం బయట ఇలా ఉంది  లోపల ఎలా ఉంటుందోనని తొంగి చూశాడు రెడ్డి గారు గుప్తనిధుల కోసం మండపం గర్భాలయాలను తవ్వేసి చంద్రవందల చేశారు  కప్పు బండలు తొలగిపోయాయి  వానలు కురిసి మట్టి పేరుకు పోయింది ముట్టి విరిగిపోయిన అపురూపంగా చెప్పిన నంది ఆలయం ఒకప్పుడు త్రికాల అర్చనల నందుకొన్నదని చెప్తుంది. తంగెడ కృష్ణా నది ఒడ్డున ఉన్న తాగునీటికి ఎప్పుడు కటకటే  ఎప్పుడో మత్స్యకాల్లో రాతినేలను తులసి మలచిన మెట్ల బావి ఆ ఊరికి ఆకాశగంగ  భాగి లోపల ఒక మట్టంలో ఒక ఆలయం ఎక్కువ మొత్తంలో మరో ఆలయం ప్రక్కనే రవి చెట్టు ఆ చెట్టు ముందు ఇంకొక చిన్న ఆలయం అన్నీ చూసిన తర్వాత కోట గోడల చుట్టూ తిరుగుతున్న రెడ్డి గారికి  ఆ గోడ లోపల గడ్డివాములు పశువుల కొట్టాలు గోడకు బయట చేతకొక్కడు పిచ్చి మొక్కలు సైనికుల్లాగా కనిపిస్తున్న పడిపోయిన పశమ సింహద్వారపు నిలువు  స్తంభాలు  రెడ్డి గారికి మనశ్శాంతి లేకుండా చేశాయి.
పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చి మట్టపల్లి బ్రిడ్జి దాకా వెళ్లారు రెడ్డి గారు  అక్కడ పులిచింతల రిజర్వాయర్ లో మనకి ఒక 13వ శతాబ్ది దేవాలయాన్ని ఊడదీసి 10 ఏళ్ల క్రితం ఆరాళ్ళలో రోడ్డు ప్రక్కనే అనాధ శవాల పడేశారు  చక్కటి చెన్నకేశవ విగ్రహం ముక్కలైంది రోడ్డుకు ఎడమవైపు  ఏనుగులు నీరు త్రాగే 20 అడుగుల పొడవు మూడు అడుగుల లోతు అంటే వెడల్పు గల రాతి తోటి ఎవరికి పట్టుకుండా ఉంది  అన్న బాధ  రెడ్డి గారి మనసును  పీకుతోంది  ఇంకా ముందుకు వెళ్లారు రెడ్డి గారు వరుసగా దాదాపు 100 వరకు రాసి పెట్టి లాంటి కట్టడాలు కనిపించాయి  పరిశీలనగా చూస్తే అవి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరముల నాటి  ఇనుప యుగపు సమాధులు
కొత్త వంతెన కోసం 25 సమాధులు ఆనవాళ్లు కోల్పోయి చరిత్రకు చెడమ్మ గీతం పాడినాయి  రోడ్డుకు కావలసిన కంకర కోసం మిగిలిన  సమాధులు బడైపోయాయి  పెద్దల తప్పిదాలకు పిల్లల సమాధులు చిన్న పోయాయి  తెలిసిన తెలియకపోయిన చరిత్రకు అపచారం జరిగింది అన్న మాట వాస్తవం  వారసత్వం వారసతప్పింది అనిపించింది రెడ్డి గారికి  శిల్పాలు నిర్వికల్పాలయ్యాయి  శిఖరాలు వ్యతాపరిత కథనాలు చెబుతున్నాయి అమరుడైన కుమారగిరి రెడ్డి నాడు కళకళలాడిన తంగేడు నేడు వేలవేల పోవటం చూసి కుమిలిపోయాడు రెడ్డి గారు  స్వప్న సింగర్ ముక్కుని వేరేసుకున్నాడు తంగేడు స్థల శిథిలాలను చూసిన శ్రీకృష్ణదేవరాయల  లు మనోవియతకు గురైనాడు ఇంటికి వచ్చి బువ్వ తింటూ తంగేడు తడుచుకుంటే  రెడ్డి గారికి  మింగుడు పడడం మానేసింది  తంగెడను గురించిన ప్రతి అంగుళం పరిశీలనగా చూస్తూ  తన మానసిక ఆవేదన ఏమిటో  ఈ వ్యాసంలో  చాలా చక్కగా గొప్పగా ఆవిష్కరించారు శివనాగిరెడ్డి గారు

 
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం