క్రీస్తు శకం 10వ శతాబ్ది ప్రతిమా లక్షణంతో అలరాడుతుంది అప్పుడు గెలిచింది ఈ విగ్రహాన్ని గణపతి దేవుని అధికారి ప్రతిష్టించలేదు అని అంతకుముందు మూడు శతాబ్దాల క్రితమే అక్కడ ఉందని ఒకప్పుడు ప్రసిద్ధిగాంచి ఆ ఊరికి ఒక పేరు నిచ్చిన దుర్గమ్మ ఆలయం పాలనా పాలనాలే కచ్చిక్కి శల్యమైన శిథిల సౌందర్య మాత్రం తొనికే సలాడుతూనే ఉంది దొరికేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న క్రీస్తు శకం 1251 నాటి కాకతీయ గణపతి దేవుని కొలువులో ఉన్న గండపండేరా గంగయ్య సాహిని శాసనాన్ని చరిత్రను వంట పట్టించుకున్నారు రెడ్డి గారు నూట పదహారు పంతుల శాసనాలు చేత్తో తాకి మొదటి 52 పంతులు చివరి 10 భక్తులు సంస్కృతంలోనూ మిగతాది తెలుగులోనే ఉంది.
ఇందులో ఏముందో చెపుతారా నాయనా అని జగన్నాథం గారు అడిగారు శాసనాన్ని రెడ్డి గారు చదువుతుంటే వారి దగ్గర ఏదో బ్రహ్మజ్ఞానం ఉన్నట్లు ఆయన ఫీలై రెడ్డిగారి వంక శాసనం వంక చూస్తూనే ఉండిపోయారు ఇంతకు ఆ శాసనంలో ఏముందంటే కాకతీయ గణపతి దేవుని వాదపద్మోపజీవి గండ పెండేరా గంగయ్య సాహిని పానుగల్లు (నల్లగొండ జిల్లా) నుంచి కడప జిల్లా )మార్చవాడిదాకా రాజ్యం చేస్తుండగా ఆయన మాండలిక సచివుడైన శ్రీకరణ అధిపతి కాయస కులానికి చెందిన నా మయ దుగ్యా (దుర్గి) పట్టణంలో తమ తండ్రి వాయి పండితుల పేర వంకేశ్వర దేవరను ప్రతిష్ట చేసి కృష్ణ తీరంలోని నాగార్జునని కోట (ఈశాసమే నాగార్జునని కోటను తొలిసారిగా ప్రస్తావించడం) గమనార్హం. తూర్పున ఉన్న నెయూర్పును ఇదే దేవాలయంలో నాగేశ్వర పాటేశ్వర దేవాలయాలకు ఆలయం కట్టని శిల్పి కాడోజుకు భూమి దానం చేసిన వివరాలు ఉన్నాయి. ఇదే ఆలయంలో ఉన్న క్రీస్తు శకం 1297లో ప్రతాపరుద్ధరణ అధికారి స్థానిక పాలకుడైన గొంగుల పోచనాయుడు వంకేశ్వర దేవునికి భూమిని దానం చేసిన శాసనము కూడా ఉన్నది ఇక్కడే ఉన్న పిలిస్తే జపం 1518 నవంబర్ 22 నాటి శ్రీకృష్ణదేవరాయని శాసనంలో ఆయన అధికారి పెద్ద సింగమ నాయకుడు వంకేశ్వర వీరేశ్వర వీరభద్ర ఆలయ అంగరంగ భోగాలకు గుండాలలోని మెట్ట మగాడి బొమ్మల్ని దానం చేసిన వివరాలు ఉన్నాయి ఈ శాసనాన్ని ఆలయ ధ్వజస్తంభం పీఠంలో బిగించటం సగం శాసనం పూడుకు పోయింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి