అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒప్పిచర్ల (వొప్పిచెర్ల) అనగానే దొనకొండ మల్లయ్య గుర్తుకొస్తాడు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నల్లమల సానుగుల్లో భాగమైన కొండపైన శివుడు మల్లయ్యగా అవతరించాడని స్వయంభూ కొండమీద నీటిదొనలు ఉండటన దొనకొండ మల్లయ్య గా పిలువబడి ఆ తర్వాత ధనకొండ మల్లయ్య ధనం మల్లయ్య కాస్త పడిపోయాయి స్వామివారి స్వయంగా అవతరించారని పూజారితో పాటు గ్రామస్తులు కూడా నమ్ముతున్నారు నిజానికి శివలింగమైన, శిలా శిల్పమైన శిల్పి చెక్కి ప్రతిష్టించిన గాని దానంతట అది పుట్టింది అనుకోవడం మూఢనమ్మకమే  ఈ ధనం మల్ల నేను దర్శించుకుని నాయకురాలు లాగ మా క్రీస్తుశకం 118 ప్రాంతంలో ఆరు మహిళల ఉన్న స్వామికి దేవాలయం కట్టించింది అని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ధనకొండ కింద ఉన్న ఊరు పల్నాటి యుద్ధం తర్వాత కాకతీయుల కాలంలో ప్రస్తుత గ్రామమున చోటుకు మారింది బావి దగ్గరికి చూశాడు రెడ్డి గారు ఆ బాగానే ఉండాలి కనిపించడం లేదు ఆ భారీ ప్రక్కనే పశువులతోటిలో క్రీస్తు శకం 1999 నాటి కాకతీయ ప్రతాపరుద్రుని అధికారి మహారాయ  గజ సాహిణి గుండయ నాయకుని శాసనం ఉంది  పల్నాటి నాపరాతి పై చెక్కిన శాసనాక్షరాలు బాగా అరిగిపోయాయి పరిశీలించి చూస్తే గుండాయ నాయకుడు పలనాడులోని గురిందాల (గురిజాల) పింగళి స్థలాలను పాలిస్తున్నప్పుడు వ్రప్పిచెర్ల (ఒప్పిచర్ల) ప్రజలకు గోవులకు తాగునీటి కోసం గాడిని వచ్చిన తవించి గాడిని చేసిన కప్పెర సుయ భక్తుని కొడుకు అన్నయ్య భక్తుడు మూడు తోముల భూమిని కొలిచేవాగా ఆ భావితవటానికి కోమటి తాతయ్య శెట్టి గోవిరిశెట్టి మేదిని శెట్టి రుద్రశెట్టి చవ్వయ్యలు సహకరించిన వివరాలు ఉన్నాయి.ఈ శాసనం బాగా పాతుకు పోయింది. ఇప్పటికీ 721 సంవత్సరాలు చరిత్రను కన్నతండ్రి కడుపులో బిడ్డలా ఈ శాసనం కాపాడుతుంది మరి అలాంటి శాసనం నిర్లక్ష్యానికి గురై పశువుల సహకరించిన ప్రాముఖ్యతను ఆ స్థలం యజమానికి వివరించి దాన్ని భద్రంగా చూసుకోమని చెప్పడం కంటే రెడ్డి గారు ఏమీ చెయ్యలేకపోయారు రాబర్ట్ సివెల్ తన నివేదికలో ప్రస్తావించిన ఆర్థికలాజికల్ సర్వే ఇండియా (మద్రాస్) వారు 1999 లో నకడి తీసిన మరో శాసనం కూడా  ఈ దేవతల బావి దగ్గరే ఉందని చెప్పారు చుట్టుప్రక్కల ఎంత గాలించినా కనిపించకపోవడంతో రెడ్డి గారికి చాలా బాగా అనిపించింది  నిర్లక్ష్యం వల్ల ఎలాంటి చారిత్రక ఆలవాలని ఎన్నింటిని పోగొట్టుకున్నామో అని అనిపించింది రెడ్డి గారికి.



కామెంట్‌లు