మనసు సంచలమైంది ఎటు పయనిస్తుందో దేనిపై మనసు పడుతుందో మనకే తెలియదు తన మనసు తెలుసుకొని దానిని స్వాధీనంలో ఉంచుకోవడం మనిషి తత్వం మనసు నిలప శక్తి లేకపోతే అని అభోగిరాగంలో త్యాగరాజస్వామి వ్రాసిన కీర్తన మనకు జ్ఞాపకం వస్తుంది మనసు తన అధీనంలో లేకపోతే భగవంతుని యొక్క దర్శనం ఎలా జరుగుతుంది అనేది వారి ప్రశ్న అలాంటి ప్రశ్న ఇక్కడ మన శివనాగి రెడ్డి గారికి కూడా కలిగింది ఒక్కొక్కసారి మేధావి వర్గానికి కూడా ఆరోజు షేక్ స్పియర్ చెప్పినట్లు టు డూ ఆర్ నాట్ టూ డూ ఇది మనసును సందిగ్ధంలో వుంచుతుంది ఆరవ యాత్రకు ఎక్కడకు వెళ్లాలి అన్న మీ మాంస వచ్చినప్పుడు రెడ్డి గారు కూడా ఆ స్థితికే లోనయ్యారు కనుక ఇది మానవ సహజం.
ఎప్పటినుంచే అనుకుంటున్నాట్లుగా విప్పర్ల వెళ్ళారని ఒక ప్రక్క కాదు చేజర్ల ఎవడు రా మరి మరో ప్రక్క ఇవేవీ కాదు మాచర్ల విడదామని మూడో ప్రక్క ఎలా రెడ్డి గారి మనసు నిలబడి తప్పింది రేనాటి చోళ వంశీయుడైన ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు కలమళ్ళలో క్రీస్తుశకం 575 వ సంవత్సరంలో తొలిసారిగా ఒక తెలుగు శాసనాన్ని జయించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దాదాపు 75 ఏళ్ల తర్వాత రేంజి చాళుక్యరాజ్యస్థాపకుడైన కుబ్జా విష్ణువర్ధనుని కుమారుడు మొదటి జయసింహుడు క్రీస్తు శకం 649 వ సంవత్సరంలో విప్పర్లలో ఒక తెలుగు శాసనాన్ని వేయించి శాసన పరిశోధకులు చరిత్రకారుల దృష్టిని ఆకర్షించాడు సంస్కృత భాష తుఫాను తాకిడికి విలవిరలాడుతున్న తెలుగు భాషకు ఊపిరులు పుదీనా జయశంబుని శాసనాన్ని తడిపి మొక్కలనిపించింది రెడ్డి గారికి.
ఒక వారం పాటు ఆగిన తర్వాత గాని ఆ ప్రయాణం కుదిరి రెడ్డి గారి మనసు గుచ్చుటపడలేదు పల్నాటి వైపు అడుగు పడింది ఎలాగైనా ప్రియున్ని కలుసుకోవాల్సిన గంగానదిని దాటడానికి ఆహారపు ముద్దని సవ్యసాచిగా విసురుతుంటే చేపలు పోలాటంతో అటు ఇటు మెల్లగా చాకచక్యంగా నదిని దాటిన గ్రహోత్ కంటితల రెడ్డి గారి మనసు వాడి పనుల్ని పక్కన పెట్టి పైన కట్టి పల్నాటి బాట పట్టించింది మామూలుగానే తెల్లవారుజామున బయలుదేరిన రెడ్డి గారు నరసరావుపేట నకరికల్లు మీదుగా విప్పర్ల అడ్డరోడ్డు చేరుకునేసరికి సరిగా ఉదయం 6:00 అయింది అప్పుడప్పుడే తెల్లవారుతుంది అడ్డరోడ్డు మీద అలికిడి పుంజుకుంది కారులో రెడ్డి గారిని తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్ ఇక్కడ టీ తాగి పోదాం అన్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి