ఆధ్యాత్మిక పద్యం- మమత ఐల-కరీంనగర్-9247593432
 తే.గీ
కవుల కలములో మాయమ్మ కావ్యముగను
నిలచి యుండును శ్రీదేవి నీడ వోలె
ఘనతకెక్కెడి కావ్యాలు గరునిచేత
చేర్చ బడునుట దివిలోకి సిరివిధముగ

కామెంట్‌లు