గాంధారి;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 ఇలా ధృతరాష్ట్రుడు, గాంధారి కుంతి, విదురుడు సంజయుడు ఇతర అనుయాయులు అడవికి వెళ్లగా  పాండవులు భారమైన హృదయాలతో  కుంతిని వదిలి నగరం వైపు బయలుదేరారు ఆనాటి హస్తినాపురం ఆనందరహితమై ఉత్సాహశూన్యమై ఉదాసీనంగా ఉండిపోయింది  ఆరోజు చాలా దూరం నడిచే దృతరాష్ట్రుడు గంగాతీరంలో విడిది చేశాడు వేదవేత్తలైన బ్రాహ్మణులు విధి పూర్వకంగా అక్కినేని ప్రజ్వరిల్ల చేశార. దురుసురాచుడు కూడా ఆరాధించి ఆహుతి ఇచ్చాడు ఆ తర్వాత విధులు సంజయుడు  కుశలతో తయారు చేసిన శయలను పరిచారు ఒకదానిపై దృతరాష్ట్రుడు  ఇంకొక దానిపై గాంధారి కుంతీ నిద్రించారు  విదురుడు ఆదిగా గలవారు అల్లంత దూరాన పిలుపు వినిపించే స్థితిని నెలకొల్పి విశ్రమించారు. వారి వెంట వచ్చిన బ్రాహ్మణోత్తములు కూడా ఆయా అణువైన స్థలాలలో నిద్రించారు  అక్కడ అగ్గిని ప్రజ్వరిల్లుతూ అడవి  ఆనందదాయకంగా కనిపించింది వారందరూ కూడా ఉదయాన్నే లేచి తమ తమ  పనులలో నిమగ్గలములయ్యారు. వారంతా ఉపవాస దీక్షలో ఉన్నారు ఆ తర్వాత అదృష్టరాటలు వేద వేసిన ఆశ్రమానికి వచ్చి వనం వస్తది తీసుకొని తపస్సు చేయటం ప్రారంభించారు  మహాభారత యుద్ధంలో ముగిసిన 15 సంవత్సరాల తర్వాత గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు బావమరిది విదురుడు  తోడికోడలు కుంతీ అందరూ తోడు రాగా తపస్సు కోసం హస్తినాపురం నుంచి బయలుదేరారు  హిమాలయాల్లో  ధృత రాష్ట్ర నిదుర కుంచెరతో పాటు అటవీ అగ్ని ప్రమాదంలో గాంధారి కూడా మరణించి మోక్షాన్ని పొందింది  ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు సోదరులతో సహా గంగా తీరానికి వెళ్లి శాస్త్రవేత్త వీటితో అంత్యక్రియలు నిర్వహించారు. కుంతీదేవి యాదవుల ఆడపడుచు వసుదేవుని చెల్లెలు కనుక శ్రీకృష్ణుని యొక్క మేనత్త ఈమె అసలు పేరు  వృధా  కుంతి అనే రాజు గారి సంతానము కనుక ఈమెకు కొంతి దేవి అని పేరు వచ్చింది బాల్యంలోనే కుంతి చాలా అందంగా బుద్ధిమంతురాలుగా ఉండేది  ఆమెను చూస్తే పెద్దలకు ముద్దు వచ్చేది పువ్వు పుట్టగానే పరమలిస్తుంది అన్నట్లు ఈమె పుట్టుకతోనే బుద్ధిమంతురాలుగా పేరుగాంచింది ఏమి లోని దైవభక్తి గురుభక్తి అపారమైనది. ఇంట్లో కుంతి అంటే అందరికీ ఎంతో అనురాగవతిగా  వర్ధిల్లింది  తన తండ్రి కుంతీ పూజలు ఎవరైనా పెద్ద అడుగు తన దగ్గరకు వస్తే కుంతెన విడిపించి ఆమె చేత ఆ పెద్దలకు పాదాభివందనం చేయించేవాడు.పరిచర్యల అందించమని అభ్యర్థించేవాడు కాలం గడిచే కొద్దికొద్ది చంద్రరేఖ మాదిరి వర్ధిల్లుతూనే ఉంది.
కామెంట్‌లు