కుంతి-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 కురువంశ రాజైన శంతనునికి తన భార్య సత్యవతి ద్వారా ఇద్దరు కుమారులు జన్మించారు వారిలో పెద్దవాడైన విశేష వీరుడు రెండవ భార్య అంబాలికకు జన్మించిన వాడు పండు రాజు ఇతడు జన్మతః పాండు వ్యాధి పెడుతుడు కాగా ఒకలాడు ఆయన అడవిలో వేటాడుతూ వేడి రూపంలో సంభోగిస్తున్న ఒక మునిమానంతో కొట్టగా ఆ ముని ఇచ్చిన శాపం వల్ల నిర్వీరుడు కాగా విరక్తి చెంది రాజ్యాన్ని విడిచి మునివృత్తి స్వీకరించి తపస్సు చేసుకుందామని నిశ్చయించుకున్నాడు అప్పుడు పండు రాజు కుంతి మాద్రి  మీరిద్దరూ హస్తినాపురం వెళ్ళండి నేను సన్యాసం సేకరించాలని అందరికీ చెప్పండి అని అన్నాడు. కుంతి, మాద్రి ముక్కిరి దుఃఖించాడు వాళ్ళిద్దరూ మేము వెళ్ళడం ఇక్కడే ఉంటాం మమ్మల్ని వేరు చేస్తే మేము ప్రాణాలనే విడుస్తాం అని అన్నారు ఖండితంగా. తప్పనిసరియై వారి సహవాసం అంగీకరించాడు  పాండురాజు విలాసవంతమైన జీవితాన్ని వర్జించి అపారమైన దానధర్మాలు చేసి చివరకు మహామునులు నివసించే చత్యశ్రమ పర్వత ప్రాంతానికి వెళ్లి ఆశ్రమం నిర్మించుకున్నాడు ఒక అమావాస్య రోజున మహర్షులందరూ బ్రహ్మ సందర్శనానికి వెళ్లడానికి సమాయత్తమవుతున్న సమయంలో ములుగురితో జీవయాత్ర సాగిస్తున్న పాండురాజు తన భార్యలతో కలిసి భార్యా సమేతంగా వెళ్లాలని ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు  అపుత్రస్య గతిర్నాస్తి అనే వేదవ వచనం జ్ఞప్తికి వచ్చింది నాకేటి దారి అనుకుని మహర్షులను ప్రశ్నించాడు  యోగదృష్టి ధనురైన మునులు అయ్యా నీవు అపుత్రుడవు కావు దైవ ప్రసాదంతో నీకు పుత్రులు కలుగుతారు ప్రయత్నించు అని అన్నారు. పాండురాజు మనసులో అదే చింత బలియమైంది ఏకాంతంలో కుంతిని పిలిచి తన భారతను వివరించాడు కుంతి మా తండ్రి విచిత్ర వీరుడు కామ వ్యసనంలో ఎప్పుడో చనిపోయాడు నా తల్లికి ధర్మమయుడైన వ్యాసుని వల్ల నేను జన్మించాను ఇప్పుడు నేను బ్రతికి ఉండి కూడా చచ్చిన వాడితో సమానమే సంతతి కావాలంటే దేవరన్యాయమే దిక్కు  నీ చెల్లెలు సృత్రసేన రుత్విజుల వల్ల కుమారులను కల విషయం నీకు తెలియనిది కాదు  పుత్రుల వల్ల అనంత కోటి పరమ కలుగుతుంది కనుక  ఈ ఆచారం ధర్మ సమతమే నా మాట విని నీవు క్షేత్రజ్ఞుడైన పుత్రుని నాకు సమర్పించాలి పతి చెప్పినది పాపం అంటని పని పుత్రకాంట్లతో నీకు రెండు చేతులు జోడించిన నమస్కరిస్తున్నాను నాకు పుత్రుని ప్రసాదించు అని వివరించి ఆమె ద్వారా పుత్ర సంతానాన్ని కోరాడు.
కామెంట్‌లు