గాంధారి- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 అప్పుడు గాంధారి దేవా పాండవుల పట్ల కృత్తిక ఉన్నంత ప్రేమ నాకు కూడా ఉన్నది  కానీ భీమసేనుని చర్యలు నాకు ఇష్టమొగుటలేదు ఈ మాటలు దేవుడు భయంతో బిక్కుబిక్కుమంటూ  తల్లి ద్రౌపతి ప్రతిజ్ఞ నెరవేర్చే విషయంలో నేను చేసిన  శపధము మేరకే  నా సోదరుడైన దుర్యోధనుని చంప వలసి వచ్చింది అదిగాక ధర్మ యుద్ధంలో దుర్యోధన చేయించడం ఎవరివల్లా కానీ పని అభిమన్యుని నీ కుమారుడు ఎలా అధర్మంగా చంపాడు నీకు తెలుసు అందుకే అలా చేయవలసి వచ్చింది అని వినయంగా విన్నవించుకున్నాడు  రణరంగంలో ఒక రాక్షసుడు వలె దుశ్యాసనని రక్తం ఎందుకు తాగావు అని అడిగింది  జవాబు గా భీష్ముడు తల్లి దృశ్యాసనుడు నిండు సఫలము ద్రౌపతి పట్ల చేసిన దుష్చర్యకు ప్రతిగా నేను చేసిన ప్రతిజ్ఞ మేరకు దుశ్శాసనను చంపి పే గురించి రక్తం తోటి నోటికి పూసుకున్నానే తప్ప నీవనంత నైత్యానికి నేను దిగజారలేదు అని చెప్పాడు. తరువాత ధర్మరాజు ఎక్కడైనా గాంధారి ప్రశ్నించింది ధర్మరాజు భయంతో వణికిపోతూ రెండు చేతులు జోడించి నమస్కరించి  తల్లి క్రూర కర్మలచరించిన నేను నీ ఎదుటే ఉన్నాను అని చెప్తూ వంగి కాళ్ళకు నమస్కరించేందుకు ప్రయత్నించగా  దీర్ఘ దర్శి అయిన గాంధారి యొక్క దృష్టి ధర్మరాజుయొక్క కాలి గోటి పై  పడింది  గాంధారి దృష్టి అలా పడగానే ధర్మరాజు కాలివేలు నల్లగా మారిపోయాయి అది  చూసిన అర్జునుడు శ్రీకృష్ణుడి వెనుక దాకున్నాడు నకుల సహదేవులు అటు ఇటు వెళ్ళిపోయారు అది గమనించిన గాంధారి శాంతించి వారికి భయం అవసరం లేదని చెప్పింది  ఆ తర్వాత పాండవులు కొని దర్శించుకున్నారు యుద్ధంలో గాయపడిన తన కుమారులను చూసి ఆమె ఆవేదన చెందింది అందరినీ ప్రేమతో నిమిరి తన ప్రేమను చాటుకుంది ఐదుగురు పుత్రులను కోల్పోయిన ద్రౌపది దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఆమె ఏకధారగా గెలిపిస్తోంది పాండవులు ధైర్యం చెప్పినా పని చేయలేదు చివరికి కుంతి గాంధారి కూడా ఆమెను ఒదార్చారు అక్కడే ఉన్న శ్రీకృష్ణునితో గాంధారి ఓ కృష్ణ  అదిగో ప్రచండ తనుర్ధరుడైన కర్ణుడు నేలపై పడి ఉన్నాడు  అదిగో చేయద్దుర చూడు అక్కడ పడి ఉన్నాడు వాడు జనుడు 11 అక్షౌ హిణుల సైన్యాన్ని దాటి వెళ్లి  జయద్రాధుని  వధించాడు  అదిగో ధర్మరాజు స్వయంగా సెల్యుని చంపాడు అదిగో అతడిత పరాక్రమంతుడైన భీష్ముడు శర చెయ్యపై పడి ఉన్నాడు అటు చూడు ఇంద్రుడు మరియు పరుశురామునితో సమానమైన అస్సలు విద్యాపారంగతుడు ద్రోణుడు ఎక్కడ పడి ఉన్నాడు అదిగో అక్కడ సహదేవుడు చంపిన శకుని పడి ఉన్నాడు  అందుచేత కృష్ణా నేను నిన్ను శపిస్తాను అన్నది గాంధారి.
కామెంట్‌లు