శివనాగి రెడ్డి గారు ఆస్తికత్వాన్ని గురించి మాట్లాడబోతున్నారని అనుకొని అయ్యా మీకు దేవుని మీద నమ్మకం లేదా అని అడిగారు చర్చ పెంచకుండా ఊర్లో ఉన్న నీల కంటేశ్వర స్వామి గుడికి బయలుదేరారు రెడ్డి గారు ఊళ్లోకి చేరుకొని ఆలయం ముందు నుంచి చూస్తే పాత ఆలయాన్ని ఊడదీసి కేవలం రాతి ద్వారాలను మాత్రం వాడుకున్నారు మిగతా చెక్కడాలని రోడ్డు ప్రక్కన పడేశారు నిలువెల్లా నిరుత్సాహం ఆలయం ముందున్న ఒక చారిత్రక బావి మళ్ళీ ఉత్సాహాన్ని ఇచ్చింది 10 అడుగుల దారి అటు ఇటు ఏనుగుల శిల్పాలు మెట్లు దిగిన తర్వాత ఎడమవైపుకు నడవ అక్కడి నుంచి మెట్ల వరస నీరు ఎంత పకడ్బందీగా ఉంది దిగుడుబావి అనుకుని చుట్టూ తేరిపార చూస్తే బావి లోపలి గోడల మీద విష్ణుమూర్తి దశావతారాలు కృష్ణ లీలలు నిలబడిన సప్తమాతలు జంతువులు శృంగారమైతున్న శిల్పాలు ఆ భావి చరిత్రకు అద్దం పడుతున్నాయి. క్రీస్తు శకం 16వ శతాబ్ది విజయనగర శైలి ఒకప్పుడు దప్పిక తీర్చి గంగతో సమానంగా పవిత్రంగా చూసి పూజలు చేసిన ప్రజలు ఇంటింటికీ కూడా ఈ రావడం వల్ల చాలా చెత్తాచెదారాన్ని అందులోనే వేస్తున్నారు రెడ్డి గారితో పాటు వచ్చిన రత్నకుమార్ రెడ్డిగారు కలిసి గ్రామస్తుందే పోగుచేసి ఆ బావి వాస్తు శిల్ప కల విన్యాసం చారిత్రక నేపథ్యాన్ని వివరించారు అంతే అక్కడ ఉన్న ఆయుధాలు గురు ఆ చెత్తాచెదారాన్ని ఏరి బయట పడవేశారు ఆ బావిని కాపాడుకొని బయట నుంచి వచ్చే వాళ్లకు దీని చరిత్ర నిర్మాణ రీతి శిల్పకళ గురించి తెలియ చెప్పమని రెడ్డి గారు టూరిస్ట్ గైడ్ అవతారం ఎత్తారు. వారిలో ఇద్దరు కుర్రవాళ్ళు శివ నాగ రెడ్డి గారు చెబుతున్న ప్రతి విషయాన్ని వారి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు మోర్జంపాడుకు వచ్చే చుట్టాలకు స్నేహితులకు వీటి గురించి చెప్తామన్నప్పుడు రెడ్డి గారి మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది.
మొర్జంపాడు గ్రామంలో సంప్రదాయానికి ఆధునికతను జోడించి సీమ వాస్తు శైలిలో ఎంతో అందంగా కట్టుకున్న ఒక ఇల్లు ఆ ఊరి మొత్తానికే ఆకర్షణ ప్రవేశద్వారం దానిపైన 1936 సంవత్సరం అర్థ చంద్రకారపు ద్వార శాఖా పైన కోడిపుంజు నెట్టి మీద ఉండే అలంకారం అటు ఇటు 8 కోణాల పడక గదులు వాటిపైన బాల్కనీ దాని కింద మళ్ళీ కొయ్య అలంకారం మొదటి అంతస్తు పైన చుట్టూ సుధా శిల్ప విన్యాసం అన్ని కలిపి ఉట్టిపడే రాజసం ఆ ఇంటికే సొంతం. చక్కటి కొయ్య శిల్పంతో సింహద్వారం అందమైన కిటికీలు వాటిపైన పొడుచుకు వచ్చిన సూర్యుల బర్మా కొయ్యతో నాటి నవిషీపనలో దిడ్డమైన వడ్రంగులు రెచ్చిపోయి పని తనంలో పోటీపడిన నేపథ్యాన్ని గోడకు బిగించిన కొయ్య అల్మారాలకు గుర్తుచేస్తున్నాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి