*శ్రీ శివ ప్రాతస్స్మరణము*
 *ప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం*
*గంగాధరం వృషభవాహన మంచికేశం*
*ఖట్వాంగ శూల వరదాభయ హస్తమీశం*
సంసార రోగహర మౌషధ మద్వితీయం!!*   1

*ప్రాతర్నమామి గిరిశం గిరిజార్ధదేహం*
సర్గస్థితి ప్రళయకారణ మాదిదేవం*
విశ్వేశ్వరం విజిత విశ్వమనోభిరామం*
సంసార రోగహర మౌషధ మద్వితీయం!!*  2

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు