రాజ్యాంగము ;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
 కం:రాజ్యాంగ మిచ్చె ప్రజకు స్వ
రాజ్యము తామేల దేశ రాజుగ మారిన్
వ్యాజ్యము తీర్చగ హక్కుల
పూజ్యుల నిర్మితపు కృషియె పుస్తిగ మారెన్

కామెంట్‌లు