పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
అస్మిన్ క్షణే మహాబాహొ రావణంత్వం వదిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్
దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని
ఏకాగ్రతతో పూజింపుము. ఈ
ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో
నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము
పొందగలవు.మహాబాహో! రామా! ఈ క్షణముననే
నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య
మహర్షి తన స్థానమునకు చేరెను.
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి