అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.6302811961.
 ఎన్నో శిల్పాలు ఎన్నో శాసనాలు మహిషాసుర మర్దని నాగదేవతలు గణపతి భైరవుడు సూర్యుడు వరసగా పాతి ఉన్నాయి. ఇంతలో రెడ్డి గారి దృష్టి ఒక పల్నాటి రాతి స్తంభంపై పడింది  చేతితో తడిమి చూస్తే అర్థ పద్మం కనిపించింది రెండు వైపులా పలకలుగా చెక్కి ఉంది కచ్చితంగా బౌద్ధ స్తంభం అని గంగా దోలకొండ శాతవాహన కాలంలో ఒక బౌద్ధ స్థావరం అని తేలింది అక్కడే క్రీస్తు శకం 1406 నాటి దేవరాయలు క్రీస్తు శకం 1434 నాటి మరొక దేవరాయలు క్రీస్తు శకం 1477 నాటి శాసనం క్రీస్తు శకం 1725 నాటి శ్రీకృష్ణదేవరాయ శాసనాలను చూసి వాటిని భద్రంగా కాపాడమని ఆలయ అధికారులను బ్రతిమిలాడారు రెడ్డి గారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు 1942లో ఇక్కడ 1365 ఎకరాల్లో నిర్మించిన విశాలమైన విమానాశ్రయం ఆనాటి రన్వే ఇరవై గదుల విశ్రాంతి మండలం పక్కనే ఉన్న  మిషనరీ పాఠశాల ఆనాటి వాస్తు షీల్డ్ కి కట్టడం నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. దాదాపు 2000 సంవత్సరాల నిరాటంక చరిత్ర గల వేరే ఎకరాల ప్రభుత్వ భూములున్న కొండను రాష్ట్ర రాజధానిగా ప్రతిపాదించిన సంఘటన కూడా గుర్తుచేసుకున్నారు రెడ్డి గారు. ఇంకా చూడవలసిన కల్లూరు పులి చెడు పొదిలి కళ్ళ ముందు  ముసురుకున్న సమయం సాయంత్రం 6:00 కావటం ఎక్కడో అలా వైకుంఠపురానికి ఆమడ దూరంలో  ఉన్న విజయవాడ కొండ రైల్వే స్టేషన్  దగ్గర సూర్యునిల లాంటి ఊదా రంగు టీ ని ముచ్చటైన చిట్టి గాజు గ్లాసులో కావాలని పోయించుకుని తాగిన తర్వాత తిరుగు ప్రయాణం పట్టారు రెడ్డి గారు కరుణానిధి వంక గాలిగా చూసి అంత దూరం రాలేమని ఒంగోలు కంభం అడ్డరోడ్డులో దింపి వెళ్లే ముందు వెనక్కి తిరిగి చూస్తే  కరుణానిధి కళ్ళలో సుడులు తిరుగుతున్న నీళ్లు అతని ఆప్యాయత ఆదరణకు  నిదర్శనాలనుకుంటూనే బాసను పరుస్తూ ముందుకు  సాగాడు రెడ్డి గారు. ఈ ప్రాంతం చరిత్ర శాసనాలపై చర్చోప చర్చల నడుమ రెడ్డి గారికి తెలియకుండానే అద్దంకి రానే వచ్చేసారు. తన శిష్యుడు నడిపిస్తున్న ఆర్యవైశ్య భోజన శాలలో అన్నం తినిపించి మమ్మల్ని సాగానంపిన తీరు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది అంటున్నారు రెడ్డి గారు  ఇలా కాలేజీలో నుంచి దోమకొండ వరకు ఇనుప యుగం నుంచి మధ్యోగాల్లోని కాటమరాజు విజయనగర రాజుల విక్రమ పరాక్రమాలను  శిల్పాలు శాసనాలు తడుచుకుంటూ ఆ శిథిలాలను వదిలించేడేమో అన్న రెడ్డి గారి ప్రశ్నకు సమాధానం వెతుక్కునే లోపు ఇంటికి చేరుకున్నారు రెడ్డి గారు నిరాదరణకు గురై నిర్లక్ష్యపు నీడలో చేరుతున్న శిల్పాలు శాసనాల సంఖ్య పెరగడం వల్ల ఆందోళన పడుతున్న రెడ్డి గారికి తెలియకుండానే నిద్ర కమ్ముకు వచ్చింది.



కామెంట్‌లు