అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 చంద్రమౌళి గారు ముందుగా జైన దేవాలయానికి వెళదాం అన్నారు కాదు విధ్వంసానికి గురవుతున్న ఇనుప యోగపు ఆడవాళ్లను చూద్దాం అన్నారు రెడ్డి గారు  ఊరికి దక్షిణంగా మూడు కిలోమీటర్ల దూరంలో గల పాండవుల మెట్ట అని పిలుచుకునే ఒక కొండ దగ్గర కారు దిగి అప్పటికే కొన్ని వందల లారీలు మట్టిని తోడిపెట్టడం వల్ల ఏర్పడిన గుంటల గుండా నడుస్తున్నారు రెడ్డి గారు బృహత్సిల  యుగమని పిలవబడే ఇనుపయుగపు సమాధులను కూడా కోరపళ్ళ బత్తెట్టితో నిర్ధాక్షణంగా ఎత్తి అవసరపారేసిన జెసిబి కంటే దాన్ని నడిపిన డ్రైవర్ కంటే చరిత్ర మీద ఏమాత్రం అవగాహన లేదని రోడ్డు కాంట్రాక్టర్ ఆ ఇంజనీర్ల మీద కోపం వచ్చింది రెడ్డి గారికి  చల్లా చదరగా పడి ఉన్న నలుపు- ఎరుపు మట్టి పాత్రలు ఎముకల మొక్కలు వేయబడిన సమాధుల చుట్టూ ఉండే గుండెటి బండరాళ్లు విధ్వంశానికి గురై రక్షించేవారు లేరా ఇటు రారా అని మౌన పోరాటం చేస్తున్నాయి.
కొండవాడ మీద అక్కడికి పడి 15 గుండ్రంగా రాళ్లతో అమర్చిన సమాధులు మా సంగతి ఏమిటి అంటూ దీనంగా చూస్తున్నాయి. సార్ పైకి తర్వాత వెళ్లొచ్చు నిట్టనిలువుగా చీల్చినట్లు ఈ సమాధిని  జెసిబి ఎలా బీభత్సంగా సగానికి సగం తగ్గిందో చూడండి అన్నారు చంద్రమౌళి గారు  చనిపోయిన వ్యక్తి పురియ ఎముకల గూడు అతడు బ్రతికుండగా వాడినకుండా అన్ని సగానికి తెగిపోయి ఉన్నాయి కళ్ళముందే చరిత్రకు గర్భస్రావం జరుగుతుంటే జీవచ్ఛయం వల్ల నిస్సత్తుతో నిలబడడామే తప్ప రెడ్డి గారు కానీ చంద్రమౌళి గారు అని వారితో పాటు వచ్చిన వారి కానీ ఏమీ చేయలేకపోయారు  ఎలాగైనా ఇవి యుద్ధం సాంగ్ ఆపమని చంద్రమౌళి గారిని కోరుకుని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్ళమని రెడ్డి గారు చెప్పారు. ముగ్గురు కలిసి అక్కడ సమాసులన్నిటినీ పరిశీలించి పదిల పరచాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారు కొండ వారి పైన ఆరు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు 3 అడుగుల చనిపోయిన వారి అస్థికలను వారి పనిముట్లు పాత్రలను వారితో పాటే పాతిపెట్టి మట్టితో పూడ్చి ఏ విధంగానో జరక్కుండా భద్రపరిచి చుట్టు గుండ్రంగా రావాలని ఉపాధి కట్టడ  కడకు ప్రాణం పోశారు క్రీస్తుపూర్వం  ఐదు సంవత్సరాల నాటి మానవుడు ఒక చారిత్రక ప్రదేశాలు చూడబోతున్న ఆనందం కాస్త చేతుల మధురగా చెల్లాచెదురుగా ఆడవాళ్లు కోల్పోతూ చెరిగిపోతున్న తెలుగు  వారి సంతకాలైన ఇనుప యుగపసమాధులను చూడగానే ఆవిరైపోయింది.


కామెంట్‌లు