అడుగుజాడల్లో ఆనవాళ్ళు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు-6302811961.
 ఆ తర్వాత పెద్ద కోమటి వేముడు వెలమ ప్రభు సింగభూపాలునికి మధ్య జరిగిన పోరులో చేయి జారి మళ్ళి శ్రీనాథుడు కొండవీటికొచ్చిన వైనం చరిత్ర జ్ఞాపకాలను ప్రవహింప చేసింది
ఒకసారి ప్రోలయ వేముడు తమ్ముడు మల్లారెడ్డి తో కలిసి శ్రీశైలం యాత్ర ముగించు కొని వస్తుండగా శత్రువుల దాడి నుంచి మోటిపల్లిని రక్షించడానికి మల్లారెడ్డి అద్దంకిని రక్షించడానికి ఎప్పుడమ్మారెడ్డి అద్దంకి చేరుకున్నప్పుడు వాడి తల్లి అన్నమ్మ నందికంత పోతరాజు కటారిని  కోట తూర్పు భాగంలో నిలిపి పూజించిన పోతరాజు ఘానిని చూద్దామని బయలుదేరిన రెడ్డి గారికి  నిరాశే మిగిలింది  మట్టి కోట గోడ కేవలం దెబ్బలానికి రండి అది కూడా ఒక పంతులమ్మ గారు కొని కాపాడుతుంది కాబట్టి  పోతురాజు గండి అదిగో ఆ పెద్ద బిల్డింగ్ క్రిందే ఉండేదని చంద్రమౌళి గారు చూపించారు. అలా చారిత్రక ఆనవాళ్లు ఒక్కొక్కటి చెరిగిపోతుంటే గుండె తరుక్కుపోతుంది రెడ్డి గారికి
తర్వాత రెడ్డి రాజులు నిర్మించిన పాత (అగస్త్యేశ్వర) శివాలయంలో లోపల సప్తమాతృక శిల్పం ఇంకా అనేక విలువైన విగ్రహాలను చూశారు. బాగా పేరు మోసిన అద్దంకి పోలేరమ్మ ఆలయం కొత్త కొత్త  రంగులతో పొంగిపోతూ ప్రాచీనతకు పాతరేసిన సంగతిని మరిచిపోయినట్టుంది తర్వాత అద్దంకిలో రెడ్డి రాజుల కాలంలోనే నిర్మించిన గణపతి ఆలయాన్ని చూశాడు రెడ్డి గారు అద్దంకి పరిసర గ్రామాల   రైతులు ఆరోజు ఆలయం చుట్టూ తమ అరకలని తిప్పి ఏరువాక పున్నమిని జరుపుకుంటున్న తీరు మళ్ళి రెడ్డి గారికి వారి ఊరిలో ఏరువాక తిరుణాళ్లను గుర్తు చేసింది విశాల ప్రాంగణం కుషించుకుపోయి ఆధ్యాత్మిక పరిమళాలు ప్రసరించిన చోట అంగళ్లు రాజ్యమేలుతున్నాయి  రెడ్డి రాజుల కాలం  కాలపు వీరభద్ర ఆలయం కూడా కొత్త రూపుతో పాతదానాన్ని పోగొట్టుకుంది  ఆ తర్వాత కాలంలో తాతాచార్యుడు నిర్మించాలని కోరుతున్నాను మాధవ స్వామి ఆలయాన్ని చూసి గత వైభవ ప్రభవాలు ఎంతగా నిర్లక్ష్యానికి గురి కావాలా అన్న ప్రశ్న వారిని వేధించసాగింది. మధ్యాహ్నం ఒంటిగంట అవుతుంది చంద్రమౌళి గారు ఒక పూట కోళ్ల మా ఇంటికి తీసుకెళ్ళి అన్నం తినిపించారు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారికి రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం  గుర్తుకొచ్చి అద్దంకి వేయి స్తంభాల గుడి ముందు ప్రతిష్టించిన ప్రపంచ పరమేశ్వరులు ఎర్రన్న విగ్రహానికి  నమస్కరించుకున్నారు అద్దంకిలోని ఆరవ జాతి చక్రవర్తి విక్టోరియా రాణి శిల్పాలు 1850 నాటి తాలూకా ఆఫీసు 1933 నాటి పోలీస్ స్టేషన్ ఆసుపత్రి సబ్జెక్టు చూసి అవి వెధవలే పాత వాసన పరిమళాలను ఆస్వాదించారు రెడ్డి గారు  అయితే ఎప్పుడో 87 ఎక్కడితో నిర్మించిన వేయి స్తంభాల గుడి రోడ్డు కంటే మూడు అడుగుల గుంటలో ఉంది వాస్తు కళా విన్యాసానికి వినాయక గుడిని అంగళ్లు మింగేస్తున్న తీరు మనసును కలచివేసింది.


కామెంట్‌లు