అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒక్కొక్క చారిత్రిక ఆనవాలూ ఒక్కో రాజవంశాన్ని ఒక్కో రాజును ఒక్కో సందర్భాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఇక్ష్వాకుల అనంతరం చేజెర్లను రాజధానిగా చేసుకుని పాలించిన  ఆనంద గోత్రిక రాజుల్లో క్రీస్తు శకం 310-15 మధ్యపాలించిన దామోదర వర్మ శాసనాల్లో తాను బౌద్దోపాసకుణ్ణి అని సంయక్సo బుద్దస్య పాదానుద్యాతుడనని చెప్పుకున్నాడు. శాతవాహన కాలం నాటి 2007 తర్వాత ఉంది. చేజర్ల చైతన్యానికి మరమ్మతులు చేయించాడు. గత వైభవాన్ని పునరుద్ధరించాడు తర్వాత వచ్చిన పల్లవులు శైవం వైపు మొగ్గుచూపుగా చైత్యాలయం కాస్త  కపోతేశ్వరాలయంగా మారింది. ఒకవైపు పల్లవులు మరోవైపు విష్ణుకునీలు ప్రబోధించిన సిపి జాతక మహోన్నత ఆశయాన్ని చేస్తూ బౌద్ధ జాతక కథలను చాలా పురాణంతో కత్తి బుద్ధ భగవానుని నీడలో ఈశ్వరుని ప్రతిష్టించిన వైనం రెడ్డి గారి మనసును కలిచివేసింది. పరమ బౌద్ధుడైన అశోకుడు కూడా ఇతర మతాలను గౌరవించే సమాధానం తన శాసనాల్లో చెప్పుకున్నాడు ఇక్కడ మాత్రం ఆధిపత్య ధోరణికి బౌద్ధం మౌనాంగీకారాన్ని తెలపడం తప్ప ఏమీ చేయలేక పోయింది  ఆనంద గోత్రీకుల చివరి రోజుల్లో జాతకుమారిన చేజర్ల విష్ణు కూలీల తొలి పల్లవ తూర్పు చాళుక్య యాదవ కాకతీయ రెడ్డి గజపతి విజయనగర రాజుల కాలంలో చేయవ క్షేత్రంగా విరాజిల్లింది ఆలయం వెనుక లోపలి మరో మండపంలోనూ ప్రవేశద్వారం దగ్గర ఉన్న బహుశా ఆడవాళ్ళను చూస్తూ నిర్ణయం ఉన్న రెడ్డి గారిని  శ్రీనివాస్ పలకరించాడు నిజంగా చేజర్ల బౌద్ధ క్షేత్రమా అని అడిగాడు  ఆలయం పేరు కపోతేశ్వరుడు కదా మీరు అలా అలా అంటారేమిటి అన్నాడు.
అతనికి జరిగిన చరిత్ర చెప్పారు రెడ్డి గారు మాత మార్పిడి మనకు కొత్త కాదు అన్నారు  నిజమే చేజర్ల శివలింగం పేరు కపోతెశ్వరుడు బోధ జాతక గతంలో కిరాతుని నుంచి పౌరాణి రక్షించి తూనికలో శిబి చక్రవర్తి పావురమంత మాంసాన్ని దారం చేయడానికి కోరుకున్న ఇతివృత్తంగా బోధి సత్వుని త్యాగనిరతిని అనుకరిస్తూ ఈ శివాలయం రూపుదిద్దుకుంది అయినా ఏనుగు వీపు భాగాన్ని గుర్తుకు తెచ్చే విధంగా నిర్మించిన జగిత్యాలయం బౌద్ధ ధమ్మ వీచికలను వెదజల్లుతూనే ఉంది ఆలయంలోపలి మహామల్లపోలోన బౌద్ధ శిలామండపంపాలైన శిలా సమాధి  ప్రజల్లో శీలానికి ప్రతీకలుగా ఇంకా నిలిచి బౌద్ధాన్ని పూర్తిగా మార్చాలనుకున్న వారి అవివేకం పట్ల జాలి పడుతూనే ఉన్నాయి.


కామెంట్‌లు