ఆధ్యాత్మిక పద్యం- మమత ఐల-కరీంనగర్-9247593432
 తే.గీ
ఆటలాడించు బిగ్బాసు వేటగనగ
మూడు లోకంబులనుభవ జాడలన్ని
గెలుపువోటంబులోనుండె కలివిడిగను
నెగ్గి నిలువగా దక్కునో పగ్గమపుడు

కామెంట్‌లు