ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐల-కరీంనగర్--9247593432
 తే.గీ
భవిత జీవితంబెన్నాళ్ళు పరమ యోగి
యేమి యపకారముల్ జేసి దాముడనుచు
వేడుచున్నాము పరమాత్మ వేంకటేశ
శరణు శరణన్న వారిపై కరణలేదె
తల్లిదండ్రివై గురువువై వల్లెవేయఁ 

కామెంట్‌లు