ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐల-కరీంనగర్-9247593432
 కం
గుడి ముందర గూర్చుండుచు
కడుపేదరికంబునెంచి కలవరపడచున్
నడివీధిన నలుగురితో
బడిబాటన నడువలేక బాలుడు యేడ్చెన్ 

కామెంట్‌లు