ధనము తనము- డి. వినాయక్ రావు - 9440749686
 కం:ధనముంటేనే జనమం
త నిలున్ నీ తోడు నీడ ధరణందు సదా
చనువున్ మమకారంబుల్
మనమందవి మాయమయ్యి మాత్రను నమ్మున్

కామెంట్‌లు