ధనము దైవమా? - డి. వినాయక్ రావు - 9440749686
 కం:ధనమున్ దైవంబన్నన్
విననది విడ్డూరమవ్వు వీనుల కెపుడున్
గణనాథుండల్గంగా 
ధనమది కావంగ రాదు, దైవంబెట్లున్?

కామెంట్‌లు