హిడింబి;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322

 యుధిస్టుడు అతని సోదరులు వనవాసం చేస్తూ ఒక అడవిలో ఉండగా వారందరూ అలసిపోయి నిద్రించ సాగారు అక్కడికి కొద్ది దూరంలోనే ఒక చెట్టుపై హిడింభాసురుడు అనే రాక్షసుడు కూర్చుని ఉన్నాడు  సాధారణంగా నరమాంస భక్షకులు అక్కడికి సమీపంలోనే పాండవులు నిద్రిస్తున్నందున వాడి ముక్కుపుఠాలకు నరవాసన తగిలింది అప్పుడు వాడు తన చెల్లిలైన టిడిపిని పిలిచింది ఇక్కడికి దగ్గరలో నరసంచారం వల్ల నాకు నోరూరుతున్నది వారి దగ్గరలోనే ఉన్నారు చూడు వారినే చంపి తీసుకొని రా అన్నాడు తన అన్న ఆజ్ఞ మేరకు విడింది వెంటనే చెట్టు పైనుంచి కిందకు దూకి పాండవులు నిద్రిస్తున్న చోటికి చేరింది అక్కడ సోదరులకు కాపలాకాస్తున్న భీమాసేనుని  చూసి మోహించింది.
భీమ సేనుని చూసిన మోహంలో  కండలు తిరిగిన అతను సింహంలా ఉన్నాడు అతన్ని నా వాడిగా చేసుకుంటే నేను జీవితకాలం అంతా సుఖపడగలను  ఈ ఆలోచన వచ్చిన తక్షణమే రాక్షస రూపంలో సమీపించి  ఓ పురుష శిరోమణి నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఈ దట్టమైన అడవిలో  భయంకరమైన రాక్షసులు ఉన్నారని ఎరుగవా మా అన్న జడభాసురుడు మిమ్మల్ని తనకు ఆహారంగా తీసుకొని రమ్మన్నాడు కానీ నిన్ను చూడగానే నాకు నీ మీద మోహం కలిగింది మా అన్న నుంచి నేను మిమ్మల్ని రక్షించగలను ఇక్కడి నుంచి పారిపోదాం రండి అని అనగానే  భీమసేనుడు పకాలన నవ్వి  ఓసి ఈ ప్రపంచంలో ఏ నరుడు రాక్షసుడు గంధర్వులు కూడా నా ముందు నిలవచాలరు
నీవు సుందరివిగానే కనిపిస్తున్నావు కానీ ఇక్కడ నుంచి నేను వెళ్ళిపో మాకే ప్రమాదము రాదు అన్నాడు.  హిడింబి వెళ్లి చాలాసేపు అవడంతో హిడింబాసురులకు ఆగ్రహం కట్టలు తెంచుకొని పెద్దపెద్ద అంగలు వేస్తూ వచ్చాడు  నరభక్షకుడు వస్తున్నాడని విడింది  హెచ్చరించింది దూరం నుంచే మానవకాలంలో ఉన్న తన చెల్లెలిని చూసి తన చెడు ఏదో కుట్ర చేస్తున్నదని తలంచి తన చెల్లెలపై ఆ పడుకున్న వారిపై ఆక్రమణ చేస్తున్నంతలో భీమసేనుడు గంభీర స్వరంతో ఆగిపో ఆగిపో ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్ అంటూనే భీమసేనుడు నీ చేతిని పట్టుకొని బరబరా దూరానికి లాక్కుపోయాడు హిడింబాసురుడు కూడా గగ్గోలు చేస్తూ చెట్లని ప్రకటించి భీమసేనుడిపై వేయ సాగాడు  ఆ శబ్దాలు విని నిద్రలేస్తున్నవాడు లేచి చూడగా ఒక సుందర యువతి ఎదురుగా కనిపించింది.
కామెంట్‌లు