కుంతి ;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 ఆ భయంకర దృశ్యాల్ని శబ్దాల్ని విన్న కౌరవ సైన్యం మిక్కిలి భీతిల్లింది అప్పుడు ఘటోత్కచుడు ప్రళయ కాలములో యమునిలా ప్రత్యక్షమైనాడు వాడి ఆకార ప్రకారాలు భయంకర రూపాలు దాల్చాయి చేతిలోని త్రిశూలం నిప్పులు చెరుగుతోంది అతన్ని వెంబడించిన రాక్షస సైన్యాలు దిక్కులు పిక్కటిల్లేలా మారణాయుధాలతో గర్జిస్తూ నడుస్తూ వస్తున్నారు ఇది చూసిన దుర్యోధనుడు విశాలమైన ధనస్సును చేత ధరించి ఘటోత్కచుని ధైర్యంగా ఎదిరించాడు వంగ దేశ రాజు ఏనుగులతో దుర్యోధనకు సహాయంగా వచ్చాడు అయినప్పటికీ రాక్షస సమోహం కౌరవసిందో చంపుతూనే ఉన్నారు దుర్యోధనుడు కూడా ప్రధాన రాక్షస సమూహాలను సంహరిస్తూ ఉన్నాడు  ఈ దుర్యోధన చూసిన ఘటోత్రేచుడు మండిపడుతూ తన శరపరంపరలతో దుర్యోధనుని కప్పు వేసి పర్వతాలను కూడా తీర్చే శక్తిని తన చేతులోనికి తీసుకొని దానిని దుర్యోధనపై ప్రయోగించాడు అప్పుడే వంగరాజు దుర్యోధనకి అడ్డుగా వచ్చాడు ఘటోత్కచుడు ప్రయోగించిన మహాసక్తి తాటికి వంగరాజు కింద పడ్డాడు దాని  వాని మదపుటేనుకు చనిపోయింది ఘటోత్కచుడు భైరవలాగా గర్జించాడు ఇలా ఘటోత్కచుడు ఆగడాల భరించలేని వాహరాలను చూసి భీష్ముడు కొద్దిమంది మహారాధులను హెచ్చరించాడు అప్పుడు కృపాచార్యుడు బాసటగా వచ్చారు ఘటోత్కచుడు కూడా తన రాక్షస భీకర పరివారంతో యుద్ధం సాగిస్తున్నాడు వచ్చిన మహారాజులను వివిధ పద్ధతుల్లో బాధిస్తూ దుర్యోధనలకు ఎదురుగా వచ్చాడు రానున్న ప్రమాదాన్ని ఊహించిన గౌరవనీయులందరూ ఒక్కటై ఘటోత్కచుని ఎదుర్కొని బాధించారు. పీడితుడైన ఘటోత్కచుడు గరుడుని వలె ఆకాశంలోకి ఎగిరి గర్జించాడు వెంటనే భీముడు అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు ఘటోత్కచుని సాయంగా వెళ్లారు భీమసేనను చూసిన గౌరవ సైన్యం పరుగులు దిగినారంపించింది దాన్ని చూసిన దుర్యోధరులు భీముని ఎదుర్కొని గాయపరిచాడు అటు ఘటోత్కచుడు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుర్యోధనపై బాణవర్షం కురిపించాడు దుర్యోధనకు సహాయంగా వచ్చిన సైన్యంపై భయంకరమైన మాయను ప్రదర్శించాడు దాని ప్రభావంతో అశ్వద్ధామ కూడా మోహితుడై కౌరవ సైన్యంతో పాటు పరిగెత్తిపోయాడు  దుర్యోధనుడి భీష్ములతో ఘటోత్కచుడు ఆగడాలని గురించి చెప్పాడు అప్పుడు భీష్ముడు భగవద్వాని పంపాడు సింహనాదం చేస్తూ పాండవ మహారాజులను ఎదిరించసాగాడు.
కామెంట్‌లు