దేవయాని- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,9492811322.

 దానవుల రాజైన వృష పర్వుని కుమార్తె శర్మిష్ట తన  చెలికత్తెలు దేవయాని అందరూ కలిసి జల క్రీడ నిమిత్తం వెళ్ళారు. దాన్ని గుర్తించిన దేవయాని శర్మిష్టను నిస్టుర మాడింది కోపం వచ్చి దేవయాని నీ దగ్గరలో ఉన్న ఒక బావిలోనికి నెట్టివేసింది వేలాడుతూ అటుగా వచ్చిన ఏయాతి ఆమెను కాపాడాడు ఆ తర్వాత దేవయాని అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు దేవయాని ఆశ్రమానికి వెళ్లకుండా శుక్రాచార్యుని  తన వద్దకు రప్పించుకునే జరిగినదంతా చెప్పింది ఈ క్షుద్ర జీవులతో నేను ఉండలేను అని చెప్పింది నేను రాను అని కూడా అన్నది శుక్రాచార్యుల వారు వెంటనే వృష పర్వుని భవనానికి వెళ్లి మేము వెళ్లిపోతున్నామని అన్నాడు వృష పర్వుడు దేవయాని  వద్దకు వెళ్లి దేవి నీవు ఎలా ప్రశ్నలు రాళ్ళు అవుతావో చెప్పు అని అడిగాడు అప్పుడు దేవయాని అన్నది 1000 మంది చెలికత్తెలతో పాటు శర్మిష్ఠ నాకు సేవలు చేయాలి వృష పర్వుడు వెంటనే  శర్మిష్ఠను పిలిపించి విషయం చెప్పాడు శర్మిష్ఠ... కళ్యాణి నీకు దాసిగా ఇచ్చటనే కాదు మీ అత్తవారింట్లో కూడా ఉండి సేవ చేస్తాను మా జాతిని ఉద్ధరించడానికి మిమ్మల్ని మేము వదులుకోలేము అన్నది ఆ మాటలకు దేవయాని అమితంగా సంతోషించింది.
కామెంట్‌లు