కుంతి;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 భగవదత్తుడు తన గజరాజును భీమసేనుని పైకి కూడా తోలాడు దాన్ని గమనించిన ఘటోత్కచుడు ఆ ఏనుగును చంపడానికి త్రిశూలాన్ని ప్రయోగించాడు భగవదత్తుడు ఆ త్రిశూలాని వమ్ముచేసి అగ్రి శిఖలాంటి మహా శక్తిని ఘటోత్కచును పైకి విసిరాడు ఘటోత్కచుడు పైకి ఎగిరి ఆ శక్తిని నిర్వీర్యం చేసి పారేశాడు  సూర్యాస్తమయంతో యుద్ధం ఆగిపోయింది  ఘటోత్కచుడు అశ్వద్ధామ పాండవ సైన్యాన్ని మట్టికరిపించ సాగాడు దాన్ని గమనించిన భీముని కుమారుడు అత్యంత క్రోధంతో ఎదిరించాడు. ఘటోత్కచుడు రథం ఇనుముతో నిర్మించబడి 8 చక్రాలు కలిగి ఉంటుంది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది రాక్షస సైన్యం ఉంది వీరి చేతుల్లో రకరకాల అయిన ఆయుధాలు ఉన్నాయి  ఘటోత్కచుడు యముడి లాగా కనిపిస్తున్నాడు ఇతని చేతిలోన మహా ధనస్సును చూసిన రాజ లోకం భయపడుతూ ఉంది. ఈ రాక్షస సైన్య ఆకర ప్రాకారాలు చూసిన ఎంతటి వారైనా పారిపోక తప్పదు దుర్యోధనుని సైన్యం భయ పడుతోంది.
ఘటోత్కచుడి సింహ నాదం విని కౌరవ సైన్యం వనక సాగింది. అకస్మాత్తుగా అక్కడ బండ రాళ్ల వర్షం కురవడం మొదలైంది అది రాత్రి కనుక రాక్షస సైన్యం యొక్క బలం బాగా పెరిగిపోతుంది వారి ఆయుధాలు వర్షించే భయంకర వాతావరణ దిగ్భ్రమ రూపు దిద్దుకుంది. దానిని కాంచిన కౌరవ యోధులు తలో దిక్కుకు పారిపోయారు కాని అక్కడ నిల్చిన  మహావీరుడు అశ్వద్ధామ మాత్రం బెదరక చెదరక రాక్షస సమూహాన్ని భస్మం చేశాడు.  విపరీతమైన కోపంతో ఘటోత్కచుడు భయంకర బాణ ప్రయోగం ప్రారంభించాడు ఒక లక్ష కోణములు గల మహాద్భుత చక్రమును ప్రయోగించగా దానిని అశ్వద్ధామ ముక్కలు చేశాడు ఘటోత్కచును కుమారుడు అంజన పర్వుడు అంతలో వచ్చి అశ్వద్ధామ నిలువరించాడు అశ్వద్ధామను అంజన పర్వునిని సారథిని చంపాడు. రథహీనుడైన అంజన పర్వుడు గదను కత్తిని తీసుకొని రాగా వారిని కూడా చేశాడు అంజన పలువుడు కోపంతో ఆకాశంలోకి ఎగసి వృక్షములనే వర్షంగా కురిపించ సాగాడు తర్వాత కిందకు వచ్చి మరొక ప్రధాని ఇచ్చాడు అదే అదనగా భావించి అశ్వద్ధామ అంజన్న పరువునే చంపి వేశాడు కుమారుని చంపిన ఆశబ్దాము పై ఘటోత్కచుడు ఎలాగ ఇరువురి మధ్య బాణ వర్షం ఆకాశమంతా నిండిపోయింది ఘటోత్కచుడు తర్వాత ఆకాశములకైన  ఆకాశమున తెగసి ఒక మహా పర్వతాకారమును దాల్చాడు ఆ పర్వతము అనేక శిఖరం మురుగు దట్టమైన వృక్షములతో కూడి ఉన్నది ఆ పర్వతారం నుంచి మీరు దుమ్ముకుచున్నది  అశ్వద్ధామ ఏమాత్రం చెల్లించకుండా ఆ పర్వతంపై వైద్యశాస్త్ర ప్రయోగం చేశాడు ఆ ఆసరా స్పర్శతో పర్వతం మాయమైపోయింది.
కామెంట్‌లు