ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇలాంటి ఇతివృత్తాన్ని తీసుకుని తెలుగులో ఎవరైనా మంచి నవల రాస్తే బాగుంటుంది  అని  రజిని గారు వ్యభిచార నేరాలకి ఇది శిక్ష అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ఆమె  నిజ జీవితంలో పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆ వృత్తిని స్వీకరిస్తే ఆ పాపం ఎవరిది  ఆ కానిస్టేబుల్ దా సమాజానిదా ఆకాశవాణి కేంద్రానిదా  ఆలోచనలను రేకెత్తించే  సమాజంలో జరుగుతున్న ఇలాంటి వాస్తవ విషయాలను సేకరించి  మీ అభిప్రాయాలకు సుమన్ అక్షరాలు తోడైతే బాగుంటుందని ఆ బాధ్యత మీ ఇద్దరికీ అప్పగించాను  ఎన్ని రకాల వ్యభిచారులను చూస్తున్నాము కడుపు నింపుకోవడానికి కొందరు వృత్తి లోకి దిగితే  బలవంతంగా మరి కొందరు ఒళ్ళు బలిసి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి  డబ్బు సంపాదన కోసం చేసే వారు కొందరు  ఈ రొంపిన పడి చెడి పోతారు. మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా అనేకమంది  జీవితానుభావాలను తెలియజేయడంతో సమాజ సేవ చేసి ఆకాశవాణి రుణం కొంతైనా తీర్చుకున్న వాళ్ళం అవుతాం అన్నారు రజిని గారు. రజనీ గారి హయాంలోనే విజయవాడ కేంద్రం నుంచి వాణి రేడియో పత్రిక ప్రారంభమైంది  పోలికను గురించి చెపుతూ జాన్ మిల్టన్ ఆంగ్ల కవినీ  సంస్కృతంలో మహాకవి కాళిదాసు ఉపమా కాళిదాసస్య అన్నట్టుగా గుర్తు చేసుకుంటాం  విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ  ఆకాశవాణికి రైల్వే టైం టేబుల్ ని పోల్చి చెప్పారు  రైల్వే టైం టేబుల్ ప్రకారం ఏ రైలు రాదు  రేడియో టైం టేబుల్ లో లేనిదేది మీకు వినపడదు  అనగానే ప్రేక్షకులకరతాళ ధ్వనులు ఆకాశాన్నంటాయి.
ఎన్టీ రామారావు గారు  దేశ రక్షణ నిధికి ధనాన్ని సేకరించడం కోసం  శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు తన కార్యక్రమాలను  నిర్వహిస్తూ  మధ్యలో విజయవాడ వచ్చిన సందర్భంగా మా కేంద్రానికి వచ్చి  మా కేంద్ర  అధికారులను ఆహ్వానించాలని  రాగానే గేటు దగ్గరే కనిపించాను  ఏం ఆనంద్ గారు ఉద్యోగం ఎలా ఉంది  అంటూ లోపలికి నడుచుకుంటూ వచ్చాం  గేటు దగ్గర ఆగి  ఆనంద్ గారు ఇంతకీ మాతోపాటు నాటకాలు ఆడిన కమల కుమారి గారు  ఇక్కడ పనిచేస్తున్నారని తెలిసింది  వారిని ఇప్పుడు కలవవచ్చునా వస్తారా  లేక వారి ఇంటికి మనం వెళ్ళవచ్చా  అని మాట్లాడుకుంటున్న సమయంలోనే  డ్యూటీలో ఉన్న తాను అప్పుడే వస్తోంది  ఏమి కమల కుమారి గారు ఎలా ఉన్నారు  ఉద్యోగం బాగుందా అని అడిగారు.

కామెంట్‌లు