విజయ్ దివస్! అచ్యుతుని రాజ్యశ్రీ

 కార్గిల్ యుద్ధం! భారత్ విజయం
ఉగ్రమూకల తోకలు తెగే
గజగజ వణికే చలిలో
పాక్ కి ముచ్చెమటలు
అరవై రోజులు యుద్ధం
ద్రాస్ పట్టణంలో యుద్ధ స్మారకం
ఇండియా గేట్ వద్ద అమరజవాన్ జ్యోతి
కెప్టెన్ విక్రం బత్రా చిత్రం
నీటి అడుగున అలరించే
యు.ఆర్.ఎఫ్.ప్రపంచరికార్డ్ సాధించే
పద్మపాణి ఆచార్య తెలంగాణ ముద్దుబిడ్డ గా శౌర్యం చాటే
జయహో భారతీయ సైనికులకు
భారతమాత ముద్దుబిడ్డలకు🌷
కామెంట్‌లు