* కోరడ నా నీ లు *

 పసువుల పాక లో 
   జనన0.......సిలువ పైన 
   మరణం .... బ్రతుక0తా
        వేదనే...! 
   ******* 
మీలో పాపము
  చేయని దెవరని
   జన0 కళ్లను 
    తెరిపించెను క్రీస్తు! 
    ******
బోధకు  డతడు
 సిలువవేయ బడినా
  ఆరాధించే.... 
   దేవుడే ఐనాడు..! 
     ******
హింసించిన వారినీ
 క్షమించ మని
    తండ్రిని ప్రార్ధించె... 
 మహనీయుడు క్రీస్తు..! 
     ******
పరులను నిందింపక
  తండ్రి, నా చేయియేల 
   విడిచితివని
  ఆక్రో సించె ...! 
     ******
మరణించీ... 
   లేచి వచ్చె యేసు
   మూడవ దినము
    తన మహిమ జూపె..!! 
      *****
కామెంట్‌లు